ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Navodayam
సోమవారం, నవం 30, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: ఆర్థిక అవసరాలకు అంకెల సంకెళ్లు?
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
NavodayamNavodayam
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Navodayam. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
బిజినెస్

ఆర్థిక అవసరాలకు అంకెల సంకెళ్లు?

One News Desk
One News Desk
29-11-2026
షేర్ చేయండి
ఆర్థిక అవసరాలకు అంకెల సంకెళ్లు?
షేర్ చేయండి

Navodayam, 29 నవంబర్ 2026: ఆదాయం ఉంది. నెలనెలా సంపాదన వస్తోంది. అవసరమైతే రుణం తీసుకుని గడువులోగా చెల్లించగలమనే నమ్మకమూ ఉంది. అయినా రుణ దరఖాస్తు పరిశీలనలో ముందుగా ఎదురయ్యే ప్రశ్న ఒక్కటే.. మీ క్రెడిట్ స్కోరు ఎంత? గతంలో ఒక్కసారి వాయిదా ఆలస్యమైనా, ఇప్పటికే మూసివేసిన ఖాతా వివరాలు నివేదికలో తప్పుగా నమోదైనా ఆ చిన్న పొరపాటు నేటి అవసరానికి అడ్డంకిగా మారవచ్చు. డిజిటల్ లావాదేవీలు విస్తరిస్తున్న కొద్దీ వ్యక్తిగత రుణ చరిత్రకు ప్రాధాన్యం పెరుగుతోంది. మరి గతపు అంకెలే నేటి ఆర్థిక సామర్థ్యాన్ని నిర్ణయించాలా? రుణ చెల్లింపుల్లో క్రమశిక్షణ అవసరమే. కానీ ఒకే స్కోరు ఆధారంగా వ్యక్తి ఆర్థిక భవిష్యత్తును అంచనా వేయడం ఎంతవరకు సమంజసం? ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం ఉంది.

దేశంలో ట్రాన్స్‌యూనియన్ సిబిల్, ఎక్స్‌పీరియన్, ఈక్విఫాక్స్, క్రిఫ్ హై మార్క్ అనే నాలుగు గుర్తింపు పొందిన క్రెడిట్ సమాచార సంస్థలు పనిచేస్తున్నాయి. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రుణ ఖాతాలకు సంబంధించిన వివరాలను వీటికి అందిస్తాయి. సిబిల్ సంస్థ 2000 ఆగస్టులో స్థాపించబడగా, క్రెడిట్ బ్యూరో కార్యకలాపాలు 2004 ఏప్రిల్‌లో ప్రారంభమయ్యాయి. 2005లో రూపొందిన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్) చట్టం 2006 డిసెంబరు 14 నుంచి అమల్లోకి రావడంతో ఈ రంగానికి చట్టబద్ధమైన నియంత్రణ ఏర్పడింది. సిబిల్ స్కోరు సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. రుణ చెల్లింపుల చరిత్ర, అప్పుల వినియోగం, ఖాతాల ప్రస్తుత స్థితి వంటి అంశాలు స్కోరుపై ప్రభావం చూపుతాయి. సమాచార తాజాదనాన్ని పెంచేందుకు ఆర్‌బీఐ 2025 డిసెంబరు 4న జారీ చేసిన సవరణలు 2026 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటి ప్రకారం నెలలో 9, 16, 23, చివరి తేదీలను రుణ సమాచార సమర్పణకు ప్రాతిపదికగా నిర్ణయించారు. మధ్యంతర వివరాలను నాలుగు క్యాలెండర్ రోజుల్లో, నెలాఖరు పూర్తి సమాచారాన్ని తదుపరి నెల 5లోగా సమర్పించాలి. సమాచారాన్ని వేగంగా చేరవేయడమే కాకుండా, దాని ఖచ్చితత్వం, గోప్యత, తప్పుల సవరణకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి.

సమస్య తీవ్రతను అర్థం చేసుకోవడానికి ఆర్‌బీఐ వార్షిక అంబుడ్స్‌మన్ నివేదికలోని గణాంకాలు దోహదపడతాయి. 2025 డిసెంబరు 1న విడుదలైన 2024-25 నివేదిక

ప్రకారం, క్రెడిట్ సమాచార సంస్థలపై నమోదైన ఫిర్యాదులు 2022-23లో 1,039 ఉండగా, 2023-24లో 3,847కు, 2024-25లో 4,585కు చేరాయి. తాజా ఏడాది ఫిర్యాదుల్లో రుణాలు, అడ్వాన్సులకు సంబంధించినవి 3,856 కాగా, క్రెడిట్ కార్డులపై 262, ఇతర అంశాలపై 467 నమోదయ్యాయి. రుణాలు, అడ్వాన్సులకు సంబంధించిన ఫిర్యాదుల వాటా మొత్తం సంఖ్యలో 84.1 శాతంగా ఉంది. ఈ గణాంకాలు ఫిర్యాదుల సంఖ్యను మాత్రమే తెలియజేస్తాయి. ప్రతి ఫిర్యాదులోనూ సంస్థ తప్పిదం నిర్ధారణైందని భావించరాదు. నివేదిక ప్రకారం 654 ఫిర్యాదులు ఆర్‌బీఐ ఇంటిగ్రేటెడ్ అంబుడ్స్‌మన్ పథకం పరిధిలోకి రాని సంస్థలకు సంబంధించినవి. అయినప్పటికీ పెరుగుతున్న ఫిర్యాదులు సమాచార నాణ్యత, సేవల ప్రమాణాలు, సమస్యల పరిష్కారంపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని సూచిస్తున్నాయి. రుణ ఖాతా మూసివేసినా వివరాలు నవీకరణ కాకపోవడం, చెల్లించిన బకాయి ఇంకా నివేదికలో కనిపించడం వంటి సమస్యలు వ్యక్తుల రుణ పరిశీలనను ప్రభావితం చేసే అవకాశం ఉంది.అందుకే ప్రతి ఫిర్యాదునూ సమయానికి పరిశీలించి, వాస్తవాలను నిర్ధారించి, తగిన పరిష్కారం చూపడం అవసరం.

చిరు వ్యాపారికి పెట్టుబడి అవసరం కావచ్చు. రైతుకు సాగు ఖర్చుల కోసం, కుటుంబానికి వైద్యం లేదా విద్య కోసం రుణం అవసరమవచ్చు. ఇలాంటి సందర్భాల్లో క్రెడిట్ నివేదికలో పొరపాటు ఉండటం లేదా చెల్లించిన బకాయి వివరాలు నవీకరణ కాకపోవడం రుణ పరిశీలనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మరోవైపు, ఇంతవరకు అధికారికంగా రుణం తీసుకోని వ్యక్తికి క్రెడిట్ చరిత్ర లేకపోవచ్చు. దానిని ప్రతికూల చెల్లింపు చరిత్రతో సమానంగా చూడకూడదు. తక్కువ స్కోరు ఉన్న ప్రతి ఒక్కరికీ రుణం నిరాకరిస్తారని, అధిక స్కోరు ఉన్నవారికి తప్పనిసరిగా రుణం లభిస్తుందని చెప్పలేం. బ్యాంకులు ఆదాయం, వృత్తి, ఉద్యోగం లేదా వ్యాపార స్థిరత్వం, ప్రస్తుత అప్పులు, తిరిగి చెల్లించే సామర్థ్యం వంటి అంశాలను కూడా పరిశీలించాలి. ఆర్‌బీఐ నిర్దేశించిన రుణ మదింపు మార్గదర్శకాల ప్రకారం రుణగ్రహీత ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి వయస్సు, వృత్తి, ఆదాయ వివరాలు వంటి అంశాలనూ పరిగణనలోకి తీసుకోవాలి. అందువల్ల క్రెడిట్ స్కోరు ఒక సూచిక మాత్రమే. వ్యక్తి ప్రస్తుత ఆర్థిక పరిస్థితికి అది ప్రత్యామ్నాయం కాదు. గత రుణ చరిత్రతోపాటు ప్రస్తుత ఆదాయం, చెల్లింపు సామర్థ్యాన్ని సమగ్రంగా పరిశీలించినప్పుడే న్యాయమైన రుణ నిర్ణయం సాధ్యమవుతుంది.

సమస్యకు పరిష్కారం వ్యక్తిగత రుణ క్రమశిక్షణతోపాటు పారదర్శక వ్యవస్థలో ఉంది. వ్యక్తులు ప్రతి సంవత్సరం తమ క్రెడిట్ నివేదికలను పరిశీలించి, తప్పులుంటే సంబంధిత బ్యాంకు లేదా క్రెడిట్ సమాచార సంస్థకు ఫిర్యాదు చేయాలి. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ఫిర్యాదు 30 క్యాలెండర్ రోజుల్లో పరిష్కారం కాకపోతే, నిబంధనల్లో పేర్కొన్న అర్హతలు నెరవేరిన సందర్భాల్లో ఆలస్యానికి రోజుకు రూ.100 చొప్పున పరిహారం పొందే అవకాశం ఉంది. ఇందులో రుణ సంస్థకు 21 రోజులు, క్రెడిట్ సమాచార సంస్థకు మిగిలిన తొమ్మిది రోజుల గడువు ఉంటుంది.

ప్రతి క్రెడిట్ సమాచార సంస్థ నుంచి ఏడాదికి ఒకసారి ఉచిత పూర్తి క్రెడిట్ నివేదిక పొందవచ్చు. సమస్య పరిష్కారం కాకపోతే వర్తించే నిబంధనల ప్రకారం ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు. బ్యాంకులు క్రెడిట్ స్కోరుతోపాటు ప్రస్తుత ఆదాయం, అప్పుల భారం, తిరిగి చెల్లించే సామర్థ్యానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. క్రెడిట్ సమాచార సంస్థలు తప్పులను సకాలంలో సరిచేసి, వినియోగదారులకు పారదర్శకమైన సేవలు అందించాలి. రుణ క్రమశిక్షణను ప్రోత్సహించడం ఎంత ముఖ్యమో, సమాచార లోపాల వల్ల సామాన్యుడికి అన్యాయం జరగకుండా చూడటమూ అంతే ముఖ్యం. గత చరిత్రను గౌరవిస్తూనే నేటి వాస్తవ పరిస్థితిని గుర్తించినప్పుడే అంకెలు ఆర్థిక అవకాశాలకు వారధులవుతాయి.. సంకెళ్లు కావు.

-ఫిరోజ్ ఖాన్, సీనియర్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్

96404 66464

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:ఆర్ఆర్థికక్రెడిట్చరిత్రనివేదికబీఐరుణంసమాచారంసంస్థస్కోరు
మునుపటి కథనం IND vs NZ : రెండో టెస్టులో ప‌ట్టు బిగించిన న్యూజిలాండ్.. ముగిసిన మూడో రోజు ఆట‌.. కివీస్ 243 ప‌రుగుల ఆధిక్యం.. IND vs NZ : రెండో టెస్టులో ప‌ట్టు బిగించిన న్యూజిలాండ్.. ముగిసిన మూడో రోజు ఆట‌.. కివీస్ 243 ప‌రుగుల ఆధిక్యం..
తదుపరి కథనం బ్రజ్ అభివృద్ధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.18 కోట్ల విరాళం బ్రజ్ అభివృద్ధికి రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.18 కోట్ల విరాళం

Latest News

బలపడుతోన్న రూపాయి..
బలపడుతోన్న రూపాయి..
తెలంగాణ
‘శ్రీమతి’ చిత్రం మంచి విజయం సాధించాలి
‘శ్రీమతి’ చిత్రం మంచి విజయం సాధించాలి
తెలంగాణ
‘అలియాస్ రుక్మిణి’తో బరాబర్ హిట్ ఇస్తున్నాం
‘అలియాస్ రుక్మిణి’తో బరాబర్ హిట్ ఇస్తున్నాం
తెలంగాణ
‘కాకా’లో సరికొత్త ‘ఆటో జానీ’గా..
‘కాకా’లో సరికొత్త ‘ఆటో జానీ’గా..
తెలంగాణ

ముఖ్యాంశాలు

బలపడుతోన్న రూపాయి..
బలపడుతోన్న రూపాయి..
30-11-2026
‘శ్రీమతి’ చిత్రం మంచి విజయం సాధించాలి
‘శ్రీమతి’ చిత్రం మంచి విజయం సాధించాలి
30-11-2026
‘అలియాస్ రుక్మిణి’తో బరాబర్ హిట్ ఇస్తున్నాం
‘అలియాస్ రుక్మిణి’తో బరాబర్ హిట్ ఇస్తున్నాం
30-11-2026
‘కాకా’లో సరికొత్త ‘ఆటో జానీ’గా..
‘కాకా’లో సరికొత్త ‘ఆటో జానీ’గా..
30-11-2026
స్టార్‌లింక్ సాయంతో అమెరికాపై ఇరాక్ దాడులు?.. ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం
స్టార్‌లింక్ సాయంతో అమెరికాపై ఇరాక్ దాడులు?.. ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం
30-11-2026
సోమవారం రాశి ఫలాలు(30/11/2026)
సోమవారం రాశి ఫలాలు(30/11/2026)
30-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Gold Adulteration Exposed : బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. చైనా రేణియం గుట్టురట్టు.. పరీక్షల్లోనూ దొరకని కల్తీ!
బిజినెస్అంతర్జాతీయం

Gold Adulteration Exposed : బంగారం కొంటున్నారా? తస్మాత్ జాగ్రత్త.. చైనా రేణియం గుట్టురట్టు.. పరీక్షల్లోనూ దొరకని కల్తీ!

18-11-2026
9 రోజుల్లోనే రూ.17వేలకు పైగా పడిపోయిన బంగారం..
బిజినెస్

9 రోజుల్లోనే రూ.17వేలకు పైగా పడిపోయిన బంగారం..

22-11-2026
Stock Market Crash : దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజులో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!
బిజినెస్స్టాక్ మార్కెట్

Stock Market Crash : దలాల్ స్ట్రీట్‌లో బ్లడ్‌బాత్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఒక్కరోజులో రూ.5 లక్షల కోట్లు ఆవిరి!

23-11-2026
అర్హులందరికీ ఇందిరమ్మ బీమా అందాలి: ఆర్.వి. కర్ణన్
బీమా

అర్హులందరికీ ఇందిరమ్మ బీమా అందాలి: ఆర్.వి. కర్ణన్

21-11-2026
Navodayam

Navodayam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@navodayam.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Navodayam · navodayam.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?