ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Navodayam
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: ప్రతి రైతుభూమీ రీ సర్వే
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
NavodayamNavodayam
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Navodayam. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
వ్యవసాయం

ప్రతి రైతుభూమీ రీ సర్వే

One News Desk
One News Desk
21-11-2026
షేర్ చేయండి
ప్రతి రైతుభూమీ రీ సర్వే
షేర్ చేయండి
  • అన్నదాతలపై రేవంత్‌ ప్రభుత్వం మరో కుంపటి
  • రాష్ట్రమంతా భూముల రీ సర్వేకు ఆదేశం
  • భూముల కొలతలతో పల్లెల్లో కొత్త చిచ్చు
  • వివాద భూములను వదిలి అన్నింటిపైనా?
  • సర్కార్‌ నిర్ణయంపై అనేక అనుమానాలు
  • పాతకాలం సర్దుబాట్లు, వారసత్వ
  • పంపకాలతో పొజిషన్‌లో హెచ్చుతగ్గులు
  • సర్వే దెబ్బకు హద్దుల తారుమారు ఖాయం
  • రికార్డులో కన్నా ఎక్కువ భూమి ఉంటే
  • అది తనదని నిరూపించుకోవాల్సిందే!

Navodayam, 21 నవంబర్ 2026: హైదరాబాద్‌, నవంబర్‌ 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్‌ సర్కార్‌ రైతుల నెత్తిన మరో కుంపటి పెడుతున్నదా? దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతుల భూమికి ఎసరు తెస్తున్నదా? తాతముత్తాతల కాలం నాటి సరిహద్దులు చెరిగిపోతాయా? పాస్‌బుక్‌లో ఉన్న భూమి కాగితాలకే పరిమితమై, క్షేత్రస్థాయిలో కోత పడుతుందా? అన్నదాతల మధ్య, ఒకే కంచె పంచుకున్న పొలాల మధ్య సరార్‌ రీ సర్వే చిచ్చుపెడుతున్నదా? అంటే అవును అనే సమాధానాలే వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భూముల రీ సర్వే పేరిట ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, విడుదలచేసిన మార్గదర్శకాలు తెలంగాణ పల్లెల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రైతుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. వివాదాలకు తావులేకుండా పారదర్శకంగా రీ సర్వే నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ, నిబంధనలు మాత్రం రైతన్నలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.

నాటి సర్దుబాట్లు.. నేడు అగచాట్లు
తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో భూముల విస్తీర్ణం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. మెజారిటీ కేసుల్లో క్షేత్రస్థాయిలోని భూ విస్తీర్ణానికీ, రికార్డుల్లోని విస్తీర్ణానికీ మధ్య పొంతన ఉండదు. ఇందుకు కారణం దశాబ్దాలపాటు భూ సర్వే నిర్వహించకపోవడమే. ఉమ్మడి కుటుంబాల విభజన, అన్నదమ్ముల మధ్య నోటిమాట సర్దుబాట్లు, కాలిబాటలు, బండిబాటల కోసం భూమిని వదులుకోవడం, సాగునీటి కాలువల నిర్మాణం వంటి కారణాలతో రికార్డుల్లోని విస్తీర్ణానికీ, వాస్తవిక సాగు (పొజిషన్‌)లో ఉన్న భూమికీ మధ్య వ్యత్యాసాలు ఏర్పడ్డాయి.

ఒకప్పుడు కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహనతో జరిగిన భూ పంపకాలు, పొలాల మధ్య దారులు, హద్దుల సర్దుబాట్లు ఇప్పుడు అధికారిక కొలతల్లోకి వచ్చేసరికి కొత్త సమస్యలకు కారణమవుతున్నాయి. ఉదాహరణకు గతంలో ఒక సర్వే నంబర్‌లో ముగ్గురు రైతుల పేర్లపై ఐదు ఎకరాల భూమి ఉన్నదనుకుందాం. ఆ రైతుల మధ్య సర్దుబాట్లు, దారికి భూములను వదులుకోవడం తదితర కారణాలతో ప్రస్తుతం అక్కడ తక్కువ భూమి ఉంటుంది. ఇప్పుడు రీ సర్వే పేరిట అధికారులు తక్కువ భూమికే మ్యాప్‌ గీసి, పాస్‌బుక్‌లోనూ అంతే విస్తీర్ణం నమోదు చేస్తారు. ఈ అంశమే రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. కేవలం నోటిమాటలతో సర్దుబాట్లు చేసుకున్న రైతులు, అన్నదమ్ములు నిండామునుగుతారనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఏండ్లుగా సాగులో ఉన్న భూమిని పాత సర్దుబాట్లతో అనుభవిస్తున్న రైతులకు కొత్త కొలతలు ఇబ్బందికరంగా మారనున్నాయి.

నిరూపించుకుంటేనే భూమి దకుతుందట!
రీ సర్వేలో భాగంగా సీసీఎల్‌ఏ జారీచేసిన ఆరు దశల ప్రామాణిక కార్యాచరణ విధానం (ఎస్‌వోపీ) రైతులకు భరోసా ఇవ్వకపోగా, కొత్త చికులు తెచ్చిపెడుతున్నదనే విమర్శలొస్తున్నాయి. రికార్డుల్లో ఉన్న విస్తీర్ణం, క్షేత్రస్థాయి కొలతల మధ్య తేడా వస్తే రైతుల హకులకు భంగం కలిగేలా నిబంధనలు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. సర్వేలో రికార్డుల్లోని విస్తీర్ణానికీ, క్షేత్రస్థాయిలోని విస్తీర్ణానికీ మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు రైతులకు ఇబ్బందిగా మారనున్నది. ఎక్కువ భూమి తేలితే దానికి సంబంధించిన హక్కును నిరూపించుకోవాల్సిన బాధ్యత రైతుల మీదకే నెడుతున్నారు.

ఆ భూమి తనదేనని పాత పట్టాలు, రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు, ఇతర రెవెన్యూ ఆధారాలు చూపించి నిరూపించుకోవాలి. లేనిపక్షంలో ఆ భూమిని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందనే భయాందోళనలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి. రికార్డుల్లో ఉన్న దానికంటే తక్కువ భూమి ఉంటే ప్రభుత్వం బాధ్యత తీసుకోదు. ఫీల్డ్‌లో ఉన్న విస్తీర్ణానికే పాస్‌బుక్‌ ఇస్తుంది. మిగిలిన భూమి ఎటుపోయిందో, ఎవరి ఖాతాలో కలిసిందో తేల్చే బాధ్యత మాత్రం తీసుకోదు. ఈ అంశమే ఇప్పుడు రైతులను కలవరపెడుతున్నది.

ప్రశాంత పల్లెల్లో చిచ్చు.. పాలోళ్ల మధ్య వైరం!
రీ సర్వేలో అత్యంత ప్రమాదకరమైన అంశం ‘పరస్పర సమ్మతి’ (మ్యూచువల్‌ కన్సెంట్‌) నిబంధన. ఉమ్మడి ఖాతాలు, ఉమ్మడి ల్యాండ్‌ పార్సిల్‌ మ్యాప్‌లు (ఎల్‌పీఎంలు), ఒకరి పేరుపై పట్టా ఉండి, మరొకరు సాగులో ఉండటం వంటి ఎనిమిది రకాల సమస్యలను గ్రామస్థాయిలో నాలుగు రోజుల్లో చర్చలు జరిపి, పొరుగు రైతుల పరస్పర అంగీకారంతో పరిషరించాలని ప్రభుత్వం ఆదేశించింది. భూమి విలువలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత రోజుల్లో గుంట భూమి కోసం కూడా తగాదాలు జరిగే పరిస్థితి ఉన్నది. అలాంటిది, దశాబ్దాలుగా కలిసిమెలిసి ఉన్న రైతులు, పాలోళ్లు, అన్నదమ్ముల మధ్యకు కొలతల గొడవను తీసుకెళ్లడం వల్ల ప్రశాంతంగా ఉన్న పల్లెల్లో భూతగాదాలు భగ్గుమనే ప్రమాదం పొంచి ఉన్నదనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఒకరి భూమి తగ్గితే మరొకరి భూమి పెరిగే పరిస్థితుల్లో పరస్పర అంగీకారం ఎలా కుదురుతుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. తమ హకుల విషయంలో రైతులు రాజీ పడకపోతే వివాదాలు మరింత ముదిరే అవకాశం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. పరస్పర సమ్మతి కుదరకపోతే ఆర్డీవో, అదనపు కలెక్టర్‌ స్థాయిలో అప్పీళ్లు, క్షేత్రస్థాయి తనిఖీలు అంటూ రైతులను నెలల తరబడి కార్యాలయాల చుట్టూ తిప్పే పరిస్థితి దాపురించవచ్చనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రీ సర్వే మార్గదర్శకాలు రైతుల మధ్య, అన్నదమ్ముల మధ్య చిచ్చుపెట్టేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:క్షేత్రస్థాయిప్రభుత్వంభూమిభూములమధ్యరైతులవిస్తీర్ణానికీవ్యక్తమవుతున్నాయిసర్దుబాట్లుసర్వే
మునుపటి కథనం అనిరుధ్-కావ్య రిసెప్షన్‌..కుటుంబ సమేతంగా హాజరైన నారా లోకేశ్ అనిరుధ్-కావ్య రిసెప్షన్‌..కుటుంబ సమేతంగా హాజరైన నారా లోకేశ్
తదుపరి కథనం iPhone 18: భారత్‌లో ఐఫోన్ 18 ధర లక్షకు చేరుకుంటుందా? ఫీచర్స్ ఏంటి? iPhone 18: భారత్‌లో ఐఫోన్ 18 ధర లక్షకు చేరుకుంటుందా? ఫీచర్స్ ఏంటి?

Latest News

Instagram Reels Smart TV : ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ సందడి.. ఇంటిల్లిపాదీ కలిసి చూసేయొచ్చు!
Instagram Reels Smart TV : ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ సందడి.. ఇంటిల్లిపాదీ కలిసి చూసేయొచ్చు!
టెక్నాలజీ
వాహ్… విదేశీ గాయకుల నోట అన్నమయ్య పాట!
అన్నమయ్య
Thiruparankundram Deepam : ఎట్టకేలకు కొండపై వెలిగిన కార్తీక దీపం.. ‘హరోం హర’ నినాదాలతో మార్మోగిన తిరుపరంకుండ్రం!
Thiruparankundram Deepam : ఎట్టకేలకు కొండపై వెలిగిన కార్తీక దీపం.. ‘హరోం హర’ నినాదాలతో మార్మోగిన తిరుపరంకుండ్రం!
జాతీయం
వివాహేతర సంబంధం వుందన్న అనుమానంతో ప్రియురాలిని హత్య చేసిన యువకుడు
వివాహేతర సంబంధం వుందన్న అనుమానంతో ప్రియురాలిని హత్య చేసిన యువకుడు
క్రైమ్ వార్తలు

ముఖ్యాంశాలు

Instagram Reels Smart TV : ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ సందడి.. ఇంటిల్లిపాదీ కలిసి చూసేయొచ్చు!
Instagram Reels Smart TV : ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ సందడి.. ఇంటిల్లిపాదీ కలిసి చూసేయొచ్చు!
28-11-2026
వాహ్… విదేశీ గాయకుల నోట అన్నమయ్య పాట!
28-11-2026
Thiruparankundram Deepam : ఎట్టకేలకు కొండపై వెలిగిన కార్తీక దీపం.. ‘హరోం హర’ నినాదాలతో మార్మోగిన తిరుపరంకుండ్రం!
Thiruparankundram Deepam : ఎట్టకేలకు కొండపై వెలిగిన కార్తీక దీపం.. ‘హరోం హర’ నినాదాలతో మార్మోగిన తిరుపరంకుండ్రం!
28-11-2026
వివాహేతర సంబంధం వుందన్న అనుమానంతో ప్రియురాలిని హత్య చేసిన యువకుడు
వివాహేతర సంబంధం వుందన్న అనుమానంతో ప్రియురాలిని హత్య చేసిన యువకుడు
28-11-2026
కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు!
కైలాసగిరిపై స్కూల్ బస్సు బోల్తా.. విద్యార్థులకు గాయాలు!
28-11-2026
Rohit Sharma : ముంబై కెప్టెన్‌గా మ‌రోసారి నియ‌మితులైన త‌రువాత రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు.. నేను సిద్ధంగా లేను..
Rohit Sharma : ముంబై కెప్టెన్‌గా మ‌రోసారి నియ‌మితులైన త‌రువాత రోహిత్ శ‌ర్మ కీల‌క వ్యాఖ్య‌లు.. నేను సిద్ధంగా లేను..
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Huzurabad | సగరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి
ప్రభుత్వం

Huzurabad | సగరుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి

24-11-2026
సుప్రీంకోర్టు ఆదేశాలున్నా వెలగని దీపం.. తిరుప్పరంకుండ్రంలో టీవీకే సర్కార్‌పై భక్తుల ఆగ్రహం!
సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ఆదేశాలున్నా వెలగని దీపం.. తిరుప్పరంకుండ్రంలో టీవీకే సర్కార్‌పై భక్తుల ఆగ్రహం!

25-11-2026
మహిళా కలెక్టర్‌కు అసభ్య సందేశాలు…… ఎమ్మెల్యేపై కేసు నమోదు
రాజకీయాలు

మహిళా కలెక్టర్‌కు అసభ్య సందేశాలు…… ఎమ్మెల్యేపై కేసు నమోదు

25-11-2026
ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి రూ.15 వేల నిధులు జమ
తాజా వార్తలు

ఆటో, క్యాబ్ డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. ఖాతాల్లోకి రూ.15 వేల నిధులు జమ

17-11-2026
Navodayam

Navodayam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@navodayam.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Navodayam · navodayam.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?