Navodayam, 28 నవంబర్ 2026: 
శామ్ సంగ్, వన్ ప్లస్, JBL, LG, boAt, ఫిలిప్స్, హీరో, బజాజ్, లోరియల్ పారిస్ వంటి ప్రముఖ బ్రాండ్స్ నుండి స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్, కిచెన్, ఫ్యాషన్, బ్యూటీ, ఇంకా ఎన్నో రకాల శ్రేణుల్లో 80% వరకు తగ్గింపు.
కస్టమర్స్ HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై 10% వరకు తక్షణ ఆదాతో పాటు, నో కాస్ట్ EMI మరియు కూపన్ డిస్కౌంట్ల ప్రయోజనం పొందవచ్చు.
స్మార్ట్ ఫోన్స్, యాక్ససరీస్ పైన 40% వరకు తగ్గింపు, శామ్సంగ్ గాలక్సీ S25 Ultra 5G, వన్ ప్లస్ 13ఎస్, రెడ్ 15సి 5జి వంటి ప్రసిద్ధి చెందిన ఎంపికలు వీటిలో ఉన్నాయి.
గృహోపకరణాలు, స్మార్ట్ TVలు, ప్రొజెక్టర్లపై 65% వరకు తగ్గింపు.
మ్యాట్రెస్, సోఫాలు, హోమ్ డెకార్, స్మార్ట్ సెక్యూరిటీ డివైజ్‌లు, ఎయిర్ ఫ్రైయర్స్, ఫిట్నెస్ సామగ్రి పై హోమ్, కిచెన్, స్పోర్ట్స్, అవుట్ డోర్ అవసరాలుపై 80% వరకు తగ్గింపు.
దుస్తులు, జ్యువలరీ, ట్రావెల్, వాచెస్, బ్యూటీ వంటి ఫ్యాషన్, సౌందర్య ఉత్పత్తులపై 60% వరకు తగ్గింపు.
ఫిట్నెస్ వేరబుల్స్, స్పోర్ట్స్ సామగ్రి, బోర్డ్ గేమ్స్, బొమ్మలు సహా ఫైర్ TV స్టిక్స్, ఇకో డివైజ్‌లు సహా అమేజాన్ డివైజ్‌లలో డీల్స్‌ను అన్వేషించండి.
స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్, హోమ్, కిచెన్, ఫ్యాషన్, ఇంకా ఎన్నో ఉత్పత్తుల శ్రేణిపై ప్రైమ్ సభ్యులు అదనంగా 5% ఆదాలు ఆనందించవచ్చు. ప్రతి కొనుగోలులో మీ ఆదాలు గరిష్టం చేయడానికి ప్రైమ్‌లో చేరండి.
అమెజాన్ తన కస్టమర్ల కోసం ఉత్తేజభరితమైన బ్లాక్ ఫ్రైడే ఆదాలను నవంబర్ 27 నుండి తెస్తోంది. ప్రముఖ బ్రాండ్స్ శామ్ సంగ్, వన్ ప్లస్, JBL, LG, boAt, ఫిలిప్స్, హీరో, బజాజ్ మరియు లోరియల్ పారిస్ సహా విస్తృత శ్రేణి ఉత్పత్తుల ఎంపికలో డీల్స్‌ను అందిస్తోంది. మెరుగైన ఫీచర్లు, పనితీరు మరియు విలువను అందించే ప్రీమియం ఉత్పత్తులకు అప్‌గ్రేడ్ చెందటానికి కస్టమర్లు ఎక్కువగా పరిశీలిస్తున్న నేపధ్యంలో సేల్ శ్రేణుల్లో ఉత్పత్తుల శ్రేణిని అన్వేషించే అవకాశాన్ని అందిస్తోంది. కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్లను అప్ గ్రేడ్ చేయడానికి, తమ హోమ్ ఎంటర్టైన్మెంట్ అనుభవం మెరుగుపరచడానికి అన్వేషిస్తున్నా, తమ వార్డ్ రోబ్స్లో కొత్త వాటిని చేర్చాలని లేదా తమ ఇళ్ల కోసం ఏదైనా కొత్త అంశం కోసం అన్వేషిస్తున్నా, వినియోగదారులు ఉత్తేజభరితమైన డీల్స్ మరియు ఆదాలు అన్నింటినీ ఒకే చోట కనుగొనవచ్చు.
కస్టమర్లు HDFC బ్యాంక్ మరియు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ పై 10% తక్షణ డిస్కౌంట్, నో కాస్ట్ EMI, అదనపు కూపన్ తగ్గింపులు, ఎక్స్ ఛేంజ్ ఆఫర్లు మరియు అమేజాన్ పే రివార్డ్స్ తో వినియోగదారులు తమ ఆదాలు గరిష్టం చేయవచ్చు. కాటగిరీస్ లో ఎంపిక చేసిన ఉత్పత్తుల శ్రేణిపై అదనంగా 5% ఆదాలను ప్రైమ్ సభ్యులు ఆనందించవచ్చు, ఇది ప్రీమియం అప్ గ్రేడ్స్ ను మరింత అందుబాటులో ఉంచుతుంది. బ్లాక్ ఫ్రైడే సేల్ నుండి అత్యధిక ప్రయోజనాలు పొందడానికి ప్రైమ్ లో చేరండి మరియు మీ కొనుగోళ్లపై గొప్ప ఆదాలు పొందండి.