ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Navodayam
ఆదివారం, నవం 29, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: మోదీ నేతృత్వంలో నిర్ణయాత్మక అడుగు వేయబోతున్నాం: సీఎం చంద్రబాబు
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
NavodayamNavodayam
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Navodayam. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్

మోదీ నేతృత్వంలో నిర్ణయాత్మక అడుగు వేయబోతున్నాం: సీఎం చంద్రబాబు

One News Desk
One News Desk
28-11-2026
షేర్ చేయండి
మోదీ నేతృత్వంలో నిర్ణయాత్మక అడుగు వేయబోతున్నాం: సీఎం చంద్రబాబు
షేర్ చేయండి

Navodayam, 28 నవంబర్ 2026: Chandrababu Naidu: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలో చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ మహిళా సాధికారత సాధనలో ఒక చారిత్రాత్మక, నిర్ణయాత్మక ముందడుగు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ రెండు కీలక బిల్లులను అన్ని రాజకీయ పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆయన కోరారు. ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి తన అభిప్రాయాలను వివరంగా పంచుకున్నారు.

విషయసూచిక
రాజకీయాలకు అతీతంగా బిల్లులకు మద్దతు తెలపాలిChandrababu Naidu: డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం లేదు.. ఏపీ సీట్లు 38కి పెంపుప్రజలకు మరింత చేరువ కానున్న ప్రజాప్రతినిధులు
మోదీ నేతృత్వంలో నిర్ణయాత్మక అడుగు వేయబోతున్నాం: సీఎం చంద్రబాబు

రాజకీయాలకు అతీతంగా బిల్లులకు మద్దతు తెలపాలి

గతంలో జరిగిన పొరపాట్లను మళ్లీ పునరావృతం చేయకుండా, పార్టీలకతీతంగా ఈ బిల్లులకు మద్దతు ఇవ్వాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. వీటిని అడ్డుకోవడం అంటే మహిళలకు దక్కాల్సిన న్యాయాన్ని నిరాకరించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా రిజర్వేషన్ల అమలులో ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ముందంజలో ఉంటుందని తెలిపారు. 1986లోనే స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించి దేశానికే ఏపీ మార్గదర్శిగా నిలిచిందని గుర్తుచేశారు. ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో సుమారు 60 శాతం స్థానాల్లో మహిళలే గెలుపొందారని పేర్కొన్నారు. అంతేకాకుండా, మహిళా రిజర్వేషన్లకు పూర్తి మద్దతు తెలుపుతూ రాష్ట్ర శాసనసభ ఇప్పటికే కేంద్రానికి తీర్మానం పంపిందని వివరించారు.

Chandrababu Naidu: డీలిమిటేషన్‌తో దక్షిణాదికి నష్టం లేదు.. ఏపీ సీట్లు 38కి పెంపు

నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్న అనుమానాలను సీఎం చంద్రబాబు తొలగించారు. దేశవ్యాప్తంగా స్థానాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల అన్ని రాష్ట్రాల వాటా భద్రంగా ఉంటుందని, దక్షిణాది ప్రాతినిధ్యానికి ఎలాంటి ముప్పు ఉండదని విశ్లేషించారు. ఈ పెంపు ప్రక్రియ అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌లోని లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్య ప్రస్తుతమున్న 25 నుంచి 38కి పెరుగుతుందని ఆయన వెల్లడించారు.

ప్రజలకు మరింత చేరువ కానున్న ప్రజాప్రతినిధులు

జనాభా, ప్రజాప్రతినిధుల నిష్పత్తి గణాంకాలను వివరిస్తూ.. 1971లో ఒక ఎంపీ సగటున 10 లక్షల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించేవారని, ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 27 లక్షలకు పెరిగిందని సీఎం పేర్కొన్నారు. డీలిమిటేషన్ ద్వారా సీట్ల సంఖ్య పెరిగితే ఈ నిష్పత్తి సుమారు 18 లక్షలకు తగ్గుతుందని తెలిపారు. దీనివల్ల ప్రజాప్రతినిధులు ప్రజలకు మరింత అందుబాటులో ఉంటూ స్థానిక సమస్యలను వేగంగా పరిష్కరించే అవకాశం కలుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:అడుగుఆంధ్రప్రదేశ్చంద్రబాబునిర్ణయాత్మకనేతృత్వంమహిళామోదీవేయబోతున్నాంసంఖ్యసీఎం
మునుపటి కథనం Instagram Reels Smart TV : ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ సందడి.. ఇంటిల్లిపాదీ కలిసి చూసేయొచ్చు! Instagram Reels Smart TV : ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ సందడి.. ఇంటిల్లిపాదీ కలిసి చూసేయొచ్చు!
తదుపరి కథనం నవంబర్ 27 నుండి అమెజాన్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం, భారీ ఆఫర్లు ఇవే నవంబర్ 27 నుండి అమెజాన్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ ప్రారంభం, భారీ ఆఫర్లు ఇవే

Latest News

డీలిమిటేషన్ బిల్లుపై ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
డీలిమిటేషన్ బిల్లుపై ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
అన్నిటికీ పార్ట్-2లు ఉంటాయి
వినోదం
ఇకపై టీవీల్లోనూ రీల్స్ మోత
వినోదం

ముఖ్యాంశాలు

డీలిమిటేషన్ బిల్లుపై ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
డీలిమిటేషన్ బిల్లుపై ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి
29-11-2026
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
29-11-2026
అన్నిటికీ పార్ట్-2లు ఉంటాయి
29-11-2026
ఇకపై టీవీల్లోనూ రీల్స్ మోత
29-11-2026
21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు
28-11-2026
మోడీ గ‌ట్టుకే కేసీఆర్‌… మ‌రి రేవంత్ మాటేంటి?
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Tirumala Vaikunta Dwara Darshan : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 20 నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు.. టికెట్ల షెడ్యూల్, పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్

Tirumala Vaikunta Dwara Darshan : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ 20 నుంచే వైకుంఠ ద్వార దర్శనాలు.. టికెట్ల షెడ్యూల్, పూర్తి వివరాలు ఇవే!

24-11-2026
గుంటూరు-గుంతకల్లు రైల్వే డబ్లింగ్ పనులు చివరి దశకు..
ఆంధ్రప్రదేశ్

గుంటూరు-గుంతకల్లు రైల్వే డబ్లింగ్ పనులు చివరి దశకు..

24-11-2026
Tamil Nadu CM Vijay : మాజీ సీఎం స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే బాబు పాడె మోసిన విజయ్…. ఫొటోలు
జాతీయంరాజకీయాలు

Tamil Nadu CM Vijay : మాజీ సీఎం స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే బాబు పాడె మోసిన విజయ్…. ఫొటోలు

20-11-2026
IRCTC Arunachalam Tour Package : అరుణాచలం యాత్రకు వెళ్తున్నారా? IRCTC అదిరిపోయే ప్యాకేజ్.. పూర్తి షెడ్యూల్ వివరాలివే!
ఆంధ్రప్రదేశ్

IRCTC Arunachalam Tour Package : అరుణాచలం యాత్రకు వెళ్తున్నారా? IRCTC అదిరిపోయే ప్యాకేజ్.. పూర్తి షెడ్యూల్ వివరాలివే!

16-11-2026
Navodayam

Navodayam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@navodayam.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Navodayam · navodayam.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?