ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Navodayam
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: హామీలు అమలుకాకుంటే.. పోరాటం ఉధృతం
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
NavodayamNavodayam
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Navodayam. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
తెలంగాణ

హామీలు అమలుకాకుంటే.. పోరాటం ఉధృతం

One News Desk
One News Desk
27-11-2026
షేర్ చేయండి
హామీలు అమలుకాకుంటే.. పోరాటం ఉధృతం
షేర్ చేయండి
  • డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు ఏదీ.. ఏడాది రూ.12వేలు ఎక్కడ?
  • తమిళనాడు తరహాలో కొత్త ఆటో మీటర్‌ చార్జీలుండాల్సిందే
  • ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయం ఎదుట ఆటో డ్రైవర్ల నిరసన

Navodayam, 27 నవంబర్ 2026: సిటీబ్యూరో, నవంబర్‌ 27 (నమస్తే తెలంగాణ) : అడ్డగోలు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్‌ సర్కార్‌ వాటి అమలుపై చేతులెత్తేస్తున్నారని ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.12వేల సాయం తక్షణమే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఖైరతాబాద్‌ ఆర్టీఏ కార్యాలయంలో ఎదుట శుక్రవారం ఆటో డ్రైవర్లు భారీ సంఖ్యలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. డౌన్‌ డౌన్‌ రేవంత్‌.. హామీలు అమలు చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామంటూ., ఖబడ్దార్‌ కాంగ్రెస్‌ అంటూ నినాదాలతో హోరెత్తించారు. బీఆర్‌టీయూ, టీఏడీఎస్‌, టీయూసీఐ, ఏఐటీయూ, టీఆర్‌టీయూ, ఐఎఫ్‌టీయూ, ఐఎన్‌టీయూ, ఆజాద్‌ ఆటో యూనియన్‌, టీఆర్‌కేటీయూ, మహాత్మ గాంధీ ఆటో డైవర్స్‌ తదితర యూనియన్ల ఆధ్వర్యంలో ఆర్టీఏ ముట్టడి పెద్ద ఎత్తున సాగింది.

ఈ సందర్భంగా ఆటో జేఏసీ నాయకులు అమనుల్లాఖాన్‌, మారయ్య, సత్తిరెడ్డి, వెంకటేశ్‌, ప్రవీణ్‌, అజయ్‌ బాబు, ఎం సలీం, నర్సింహ, శ్రీనివాస్‌లు మాట్లాడుతూ.. ఉచిత బస్సు తీసుకొచ్చి ఆటో డ్రైవర్ల జీవితాలను రోడ్డు పాలు చేసిన ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరల్లోనే ఉన్నాయని హెచ్చరించారు. ఇప్పటి వరకు అనేక సార్లు తమ సమస్యలపై పోరాటం చేసి ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేదని వాపోయారు. ఆగస్టు 23న రవాణా శాఖ అధికారులతో, సెప్టెంబర్‌ 7న రవాణా శాఖ మంత్రి సమక్షంలో జరిగిన చర్చల్లో ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికీ అమలు కాలేదని విమర్శించారు. ఆటో మీటర్‌ చార్జీలను వెంటనే పెంచాలని జేఏసీ నాయకులు డిమాండ్‌ చేశారు.

ఆటో నిర్వహణ ఖర్చుల కోసం సంవత్సరానికి రూ. 12 వేల ఆర్థిక సహాయం అందిస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, ఇప్పటికే మూడు సంవత్సరాలు పూర్తవబోతున్నందున ఒకో ఆటో డ్రైవర్‌ కు రూ.36 వేలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఓలా, ఉబర్‌, రాపిడో బైకులను నిషేధించాలని, నగరంలో ఇతర జిల్లాల ఆటోలను నిలిపివేయాలని కోరారు. ఆటో డ్రైవర్ల సమస్యల పరిషారానికి ప్రత్యేక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందించాలన్నారు.

మీటర్‌ చార్జీల విషయంలో రవాణా శాఖ మంత్రి ఇచ్చిన హామీని అమలు చేయలేదని జేఏసీ నాయకులు గుర్తు చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలను దృష్టిలో పెట్టుకుని, మీటర్‌ చార్జీని కనీసం రూ. 50కు, ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ.25కు పెంచాలని డిమాండ్‌ చేశారు. తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్‌ 366 ప్రకారం అకడ ఆటో మీటర్‌ ఛార్జీలు పెంచిన తరహాలో తెలంగాణలోనూ పెంచాలని కోరారు. కాగా, జేఏసీ నాయకులు నిరసన అనంతరం జేటీసీ చంద్రశేఖర్‌ గౌడ్‌ను కలిసి వినతి పత్రం అందించారు.

తమిళనాడులో ఆటోల చార్జీలు ఇలా!

Auto Drivers 01

పెరుగుతున్న ఇంధన ధరలు, ఆటోల నిర్వహణ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని తమిళనాడు ప్రభుత్వం అక్టోబర్‌ 27న జీవో 366 జారీ చేసింది. దీని ప్రకారం మొదటి 1.8 కిలో మీటర్లకు కనీసం ఛార్జీని రూ.50గా నిర్ణయించారు. ఆ తర్వాత ప్రతి కిలో మీటర్‌కు రూ.25 వసూలు చేయవచ్చు. ప్రయాణ సమయంలో వేచి ఉండాల్సి వస్తే ప్రతి నిమిషానికి రూ.1 వెయిటింగ్‌ చార్జీగా నిర్ణయించారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు సాధారణ చార్జీలపై 50 శాతం అదనంగా వసూలు చేయడానికి అవకాశం కల్పించారు.

ఘాట్‌ రోడ్లలో ప్రయాణ కనీస చార్జీ రూ.60గా, అదనపు కిలో మీటర్‌కు రూ.30గా నిర్ణయించారు. కాగా, తమిళనాడులో గతంలో మొదటి 1.8 కిలోమీటర్‌కు రూ.25 ఆ తర్వాత అదనపు కిలోమీటర్‌కు రూ.12గానే ఉండేది. కాగా, ప్రస్తుతం హైదరాబాద్‌ నగరంలో 1.6 కిలో మీటర్‌కు ఆటో చార్జీ రూ. 30 ఉండగా ప్రతి అదనపు కిలోమీటర్‌కు రూ.14గా ఉంది. తమిళనాడు తరహాలోనే తెలంగాణలోనూ అమలు చేయాలని ఆటో డ్రైవర్లు డిమాండ్‌ చేస్తున్నారు.

జేఏసీ ప్రధానంగా ప్రభుత్వం ముందు ఉంచిన 12 డిమాండ్లు ఇవి:

1.నగరంలో ఆటో మీటర్‌ చార్జీని రూ.50కు, ప్రతి కిలోమీటర్‌ కు రూ.25కు పెంచాలి.
2. మోటార్‌ కార్మికుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి విధివిధానాలు రూపొందించాలి.
3. ఆటో నిర్వహణ కోసం సంవత్సరానికి రూ.12 వేల చొప్పున, మూడేండ్ల బకాయిలు రూ.36 వేలు ఒకేసారి చెల్లించాలి.
4. చట్టవిరుద్ధంగా నడుస్తున్న ఓలా, ఉబర్‌, రాపిడో బైకులను నిషేధించాలి.
5.నగరంలోని ఇతర జిల్లాల ఆటోల రాకపోకలను నిలిపివేసి, స్థానిక ఆటో డ్రైవర్లకు నగరంలోనే ఆటోలు కొనుగోలు చేసి నడుపుకొనే అవకాశం కల్పించాలి.
6. ప్రభుత్వమే ప్రత్యేక యాప్‌ ద్వారా ప్రయాణికులకు రవాణా సౌకర్యం కల్పించాలి.
7. 263 జీరో ఫేర్‌ ఆటోలను తిరిగి రెగ్యులరైజ్‌ చేయాలి.
8. చలాన్లను రద్దు చేసి పెండింగ్‌ చలాన్లను మాఫీ చేయాలి.
9. గ్రీన్‌ క్యాబ్‌లకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలి.
10. రైల్వే, మెట్రో ఆర్టీసీ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ల ముందు ఆటో పారింగ్‌ స్థలాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి.
11. ఆటో, క్యాబ్‌ డ్రైవర్లందరికీ ఒకేసారి డబుల్‌ బెడ్రూం ఇండ్లు కేటాయించాలి.
12. ఆటోలు, క్యాబ్‌లలో మీటర్‌ లో ఎంత చూపిస్తే అంతే బిల్లు చెల్లించే విధానాన్ని అమలు చేయాలి.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:అమలుఆటోఆటోలఉధృతంజేఏసీడిమాండ్డ్రైవర్లపోరాటంమీటర్హామీలు
మునుపటి కథనం సీఎం ఇలాకాలో గుడిపైకి బుల్డోజర్‌ సీఎం ఇలాకాలో గుడిపైకి బుల్డోజర్‌
తదుపరి కథనం మహిళా ఐఏఎస్ అధికారిణికి అసభ్య సందేశాలు: టీవీకె ఎమ్మెల్యే విఘ్నేష్ అరెస్ట్ మహిళా ఐఏఎస్ అధికారిణికి అసభ్య సందేశాలు: టీవీకె ఎమ్మెల్యే విఘ్నేష్ అరెస్ట్

Latest News

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 38 మంది విద్యార్థుల సస్పెన్షన్!
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 38 మంది విద్యార్థుల సస్పెన్షన్!
విద్య
ఆత్మహతకు యత్నించిన యువకుడిని కాపాడిన హైడ్రా
ఆత్మహతకు యత్నించిన యువకుడిని కాపాడిన హైడ్రా
పాడి
Big Financial Rules 2026 : డిసెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ వరకు రాబోయే అతిపెద్ద ఆర్థిక మార్పులివే..!
Big Financial Rules 2026 : డిసెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ వరకు రాబోయే అతిపెద్ద ఆర్థిక మార్పులివే..!
బ్యాంకింగ్ బిజినెస్
ఓహో… ఇలా కూడా ప్రచారం చేయొచ్చా?
ప్రచారం

ముఖ్యాంశాలు

మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 38 మంది విద్యార్థుల సస్పెన్షన్!
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 38 మంది విద్యార్థుల సస్పెన్షన్!
28-11-2026
ఆత్మహతకు యత్నించిన యువకుడిని కాపాడిన హైడ్రా
ఆత్మహతకు యత్నించిన యువకుడిని కాపాడిన హైడ్రా
28-11-2026
Big Financial Rules 2026 : డిసెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ వరకు రాబోయే అతిపెద్ద ఆర్థిక మార్పులివే..!
Big Financial Rules 2026 : డిసెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ వరకు రాబోయే అతిపెద్ద ఆర్థిక మార్పులివే..!
28-11-2026
ఓహో… ఇలా కూడా ప్రచారం చేయొచ్చా?
28-11-2026
Instagram Reels Smart TV : ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ సందడి.. ఇంటిల్లిపాదీ కలిసి చూసేయొచ్చు!
Instagram Reels Smart TV : ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ సందడి.. ఇంటిల్లిపాదీ కలిసి చూసేయొచ్చు!
28-11-2026
వాహ్… విదేశీ గాయకుల నోట అన్నమయ్య పాట!
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Insurance | బీమాతో బాధిత కుటుంబానికి అండ.. హనుమకొండ జిల్లా సహకార అధికారి మోహన్‌
హనుమకొండబీమా

Insurance | బీమాతో బాధిత కుటుంబానికి అండ.. హనుమకొండ జిల్లా సహకార అధికారి మోహన్‌

25-11-2026
Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్‌ నాయకుడు లేఖ
తెలంగాణ

Sensational Comments | రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు.. సోనియాగాంధీకి సీనియర్‌ నాయకుడు లేఖ

20-11-2026
సీపీఎస్‌ వద్దు ఓపీఎస్‌ ముద్దు
తెలంగాణ

సీపీఎస్‌ వద్దు ఓపీఎస్‌ ముద్దు

17-11-2026
కరిగిపోతున్న విదేశీ నిల్వలు
తెలంగాణ

కరిగిపోతున్న విదేశీ నిల్వలు

27-11-2026
Navodayam

Navodayam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@navodayam.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Navodayam · navodayam.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?