ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Navodayam
శుక్రవారం, నవం 27, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: బీజేపీ-అకాలీదళ్ బల్లే..బల్లే
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
NavodayamNavodayam
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Navodayam. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
రాజకీయాలు

బీజేపీ-అకాలీదళ్ బల్లే..బల్లే

One News Desk
One News Desk
25-11-2026
షేర్ చేయండి
బీజేపీ-అకాలీదళ్ బల్లే..బల్లే
షేర్ చేయండి

Navodayam, 25 నవంబర్ 2026: మొత్తం 117 స్థానాలకు కలిసి పోటీ

సీఎం పదవి అకాలీ దళ్‌కే: అమిత్‌షా

ప్రజానుకూల పాలన అందిస్తామన్న ప్రధాని మోడీ

PTI: న్యూఢిల్లీ/చండీగఢ్: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ), శిరోమణి అకాలీదళ్ మళ్లీ చేతులు కలిపాయి. ఆరేళ్ల విరామం తర్వాత ఎన్డీఏలోకి అకాలీదళ్ తిరిగి చేరింది. వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా మంగళవారం ప్రకటించారు.

న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఈ కూటమిలో అకాలీదళ్‌దే పెద్దన్న పాత్ర అని, ఎన్నికల్లో కూటమి విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవి కూడా ఆ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. పంజాబ్‌లోని మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని తెలిపారు. అయితే సీట్ల పంపకంపై నిర్ణయాన్ని త్వరలో తీసుకుంటామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వెల్లడించారు.

2020లో తెగిన బంధం మళ్లీ ఒక్కటైంది

బీజేపీతో 24 ఏళ్లుగా కొనసాగిన పొత్తును 2020 సెప్టెంబరులో అకాలీదళ్ తెంచుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ నుంచి వైదొలిగింది. ఇప్పుడు ఆ చట్టాలు రద్దయిన నేపథ్యంలో మళ్లీ కూటమిలో చేరింది. ప్రధాని మోదీ సోమవారమే అకాలీదళ్ అధినేత సుఖ్‌బీర్ సింగ్ బాదల్‌కు ఫోన్ చేసి, పార్టీ తిరిగి ఎన్డీఏలోకి రావడంపై సంతోషం వ్యక్తం చేసినట్లు అమిత్ షా తెలిపారు.

ప్రధాని మోడీ హర్షం

గురునానక్ దేవ్ జయంతి (ప్రకాశ్ పురబ్) సందర్భంగా అకాలీదళ్ ఎన్డీఏ కుటుంబంలోకి తిరిగి రావడం ఆనందంగా ఉందని మోడీ ఎక్స్‌లో పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీ, ప్రకాశ్ సింగ్ బాదల్‌ల నేతృత్వంలో బలపడిన బీజేపీఅకాలీదళ్ బంధం కాలపరీక్షను తట్టుకుని నిలిచిందన్నారు. ఈ కూటమి పంజాబ్ ప్రజల ఆదరణ పొందుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు.

కూటమి ప్రధాన అజెండా ఇదే: అమిత్‌షా

పంజాబ్‌లో మాదకద్రవ్యాల సమస్యను నిర్మూలించడం, రైతుల సంక్షేమం, హిందూసిక్కు ఐక్యతను బలోపేతం చేయడం కూటమి ప్రాధాన్య అంశాలని అమిత్ షా తెలిపారు. రెండు పార్టీలు కలిసి ఎన్నికల మేనిఫెస్టోను రూపొందిస్తాయని చెప్పారు.

ఈ పొత్తు రాజకీయపరమైనదే కాకుండా భావోద్వేగపూరితమైనదని సుఖ్‌బీర్ సింగ్ బాదల్ అభివర్ణించారు. గతంలో ఈ కూటమి అధికారంలో ఉన్నప్పుడు పంజాబ్ అభివృద్ధి, శాంతి సామరస్యాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వచ్చే ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతుందని జోస్యం చెప్పారు. ఆ పార్టీకి సింగిల్ డిజిట్ స్థానాలు కూడా దక్కవని వ్యాఖ్యానించారు.

అధికార దాహంతోనే పొత్తులు: కేజ్రీవాల్

బీజేపీ, అకాళీదళ్ పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) విమర్శలు గుప్పించింది. అధికారం కోసం బీజేపీ ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటుందని ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. తమ పొత్తు పంజాబ్ ప్రజలతోనేనని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని అన్నారు. బీజేపీఅకాలీదళ్ పొత్తు అధికార దాహంతో ఏర్పడిందని పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు పర్గత్ సింగ్ ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఈ రెండు పార్టీలకు స్పష్టమైన ప్రణాళిక లేదని విమర్శించారు.

బీజేపీఅకాలీదళ్ కూటమి గతంలో 2007 నుంచి 2017 వరకు, అంతకుముందు 1997 నుంచి 2002 వరకు పంజాబ్‌లో అధికారంలో కొనసాగింది. తాజా పొత్తుతో వచ్చే ఎన్నికల్లో మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కూటమి లక్ష్యంగా పెట్టుకుంది.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:అకాలీదళ్అమిత్కలిసికూటమిపంజాబ్పార్టీపొత్తుబల్లేబీజేపీసింగ్
మునుపటి కథనం నషాముక్త్ భారత్‌పై పాదయాత్ర నషాముక్త్ భారత్‌పై పాదయాత్ర
తదుపరి కథనం Mississippi Plane Crash | మిస్సిసిపీ తీరంలో కూలిన విమాన ప్రమాదం.. ఆరుగురు గల్లంతు Mississippi Plane Crash | మిస్సిసిపీ తీరంలో కూలిన విమాన ప్రమాదం.. ఆరుగురు గల్లంతు

Latest News

AP Government: ఏపీలో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పంపిణీ.. సెర్ప్ కీలక ఆదేశాలు!
AP Government: ఏపీలో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పంపిణీ.. సెర్ప్ కీలక ఆదేశాలు!
ప్రభుత్వం
Karthigai Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సీఎస్, డీజీపీ, కలెక్టర్‌కు ధిక్కరణ నోటీసులు.. సుప్రీమ్ కోర్ట్ తీవ్ర ఆగ్రహం!
Karthigai Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సీఎస్, డీజీపీ, కలెక్టర్‌కు ధిక్కరణ నోటీసులు.. సుప్రీమ్ కోర్ట్ తీవ్ర ఆగ్రహం!
జాతీయం
10 వేల మంది ఉద్యోగుల్ని పీకేయాలి, ఎవర్ని తొలగించాలో గుర్తించండి: సాఫ్ట్వేర్ కంపెనీ షాకింగ్ నిర్ణయం
10 వేల మంది ఉద్యోగుల్ని పీకేయాలి, ఎవర్ని తొలగించాలో గుర్తించండి: సాఫ్ట్వేర్ కంపెనీ షాకింగ్ నిర్ణయం
ఉద్యోగాలు
బుమ్రా బౌలింగ్ శైలిలో మార్పు.. ప్రత్యర్థులను తికమక పెట్టడానికేనా..?
బుమ్రా బౌలింగ్ శైలిలో మార్పు.. ప్రత్యర్థులను తికమక పెట్టడానికేనా..?
క్రికెట్

ముఖ్యాంశాలు

AP Government: ఏపీలో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పంపిణీ.. సెర్ప్ కీలక ఆదేశాలు!
AP Government: ఏపీలో పెన్షన్ దారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పంపిణీ.. సెర్ప్ కీలక ఆదేశాలు!
27-11-2026
Karthigai Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సీఎస్, డీజీపీ, కలెక్టర్‌కు ధిక్కరణ నోటీసులు.. సుప్రీమ్ కోర్ట్ తీవ్ర ఆగ్రహం!
Karthigai Deepam Row: తిరుప్పరంకుండ్రం దీపం వివాదం.. సీఎస్, డీజీపీ, కలెక్టర్‌కు ధిక్కరణ నోటీసులు.. సుప్రీమ్ కోర్ట్ తీవ్ర ఆగ్రహం!
27-11-2026
10 వేల మంది ఉద్యోగుల్ని పీకేయాలి, ఎవర్ని తొలగించాలో గుర్తించండి: సాఫ్ట్వేర్ కంపెనీ షాకింగ్ నిర్ణయం
10 వేల మంది ఉద్యోగుల్ని పీకేయాలి, ఎవర్ని తొలగించాలో గుర్తించండి: సాఫ్ట్వేర్ కంపెనీ షాకింగ్ నిర్ణయం
27-11-2026
బుమ్రా బౌలింగ్ శైలిలో మార్పు.. ప్రత్యర్థులను తికమక పెట్టడానికేనా..?
బుమ్రా బౌలింగ్ శైలిలో మార్పు.. ప్రత్యర్థులను తికమక పెట్టడానికేనా..?
27-11-2026
ఇంటర్ విద్యార్థితో లక్నో హోటల్‌లో పట్టుబడిన లేడీ టీచర్
ఇంటర్ విద్యార్థితో లక్నో హోటల్‌లో పట్టుబడిన లేడీ టీచర్
27-11-2026
Upcoming Smartphones : డిసెంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జాతర.. iQOO నుంచి Xiaomi వరకు అదిరిపోయే ఫోన్లు.. మీ ఫేవరెట్ ఇదేనా?
Upcoming Smartphones : డిసెంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జాతర.. iQOO నుంచి Xiaomi వరకు అదిరిపోయే ఫోన్లు.. మీ ఫేవరెట్ ఇదేనా?
27-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

గోవాలో ఏం జరుగుతోంది?.. ప్రజలతో ముఖాముఖికి సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ
తాజా వార్తలు

గోవాలో ఏం జరుగుతోంది?.. ప్రజలతో ముఖాముఖికి సిద్ధమైన కాక్రోచ్ జనతా పార్టీ

19-11-2026
మేయర్ ముక్కా శ్రావణికి మంత్రి లోకేశ్ పరామర్శ
రాజకీయాలు

మేయర్ ముక్కా శ్రావణికి మంత్రి లోకేశ్ పరామర్శ

23-11-2026
మంచిర్యాల పోలీస్ ఫామ్‌హౌస్ పార్టీ: ఐదుగురు పోలీసుల బదిలీ, తొమ్మిది మందిపై విచారణ
మంచిర్యాల

మంచిర్యాల పోలీస్ ఫామ్‌హౌస్ పార్టీ: ఐదుగురు పోలీసుల బదిలీ, తొమ్మిది మందిపై విచారణ

18-11-2026
ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా జార్ఖండ్ అసెంబ్లీ తీర్మానం
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా జార్ఖండ్ అసెంబ్లీ తీర్మానం

25-11-2026
Navodayam

Navodayam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@navodayam.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Navodayam · navodayam.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?