ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Navodayam
ఆదివారం, నవం 29, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: Supreme Court | యాసిడ్ అమ్మ‌కాల‌పై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న ప్రతిపాద‌న‌..!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
NavodayamNavodayam
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Navodayam. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
సుప్రీంకోర్టు

Supreme Court | యాసిడ్ అమ్మ‌కాల‌పై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న ప్రతిపాద‌న‌..!

One News Desk
One News Desk
28-11-2026
షేర్ చేయండి
Supreme Court | యాసిడ్ అమ్మ‌కాల‌పై పూర్తి నిషేధం విధించండి.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న ప్రతిపాద‌న‌..!
షేర్ చేయండి

Navodayam, 28 నవంబర్ 2026: Supreme Court : దేశంలో యాసిడ్ దాడుల (Acid attack) ను శాశ్వతంగా అరిక‌ట్టే దిశగా సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన ప్రతిపాదన చేసింది. ప్రైవేటు వ్యక్తులు రిటైల్‌గా యాసిడ్ అమ్మడంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని సూచించింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు, డోర్ డెలివరీ సర్వీసుల ద్వారా యాసిడ్ విక్రయాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టంచేసింది. ఎలాంటి నియంత్రణ లేకుండా యాసిడ్ సులభంగా అందుబాటులో ఉండటమే యాసిడ్‌ దాడులు జ‌ర‌గ‌డానికి ప్రధాన కారణమని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakanth) నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది.

యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్ మాలిక్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా నవంబర్ 23న ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీచేసింది. గతంలో జారీచేసిన మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కాకపోవడంపై కోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. కొత్త ప్రతిపాదనల ప్రకారం.. ఇకపై వైద్య అవసరాల కోసం యాసిడ్‌ను కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఫార్మసీల ద్వారా మాత్రమే విక్రయించాలి.

అందుకు కూడా జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ లేదా సివిల్ సర్జన్ నుంచి ముందస్తుగా లిఖితపూర్వక అనుమతి తప్పనిసరి. యాసిడ్ కొనుగోలు చేసే వ్యక్తి గుర్తింపు, చిరునామా, సంప్రదింపుల వివరాలు, ఎంత పరిమాణంలో కొంటున్నారు, ఏ ప్రయోజనం కోసం వినియోగిస్తున్నారు అనే వివరాలతో కూడిన నిర్దిష్ట ఫారమ్‌ను నింపాల్సి ఉంటుంది. అంతేకాకుండా యాసిడ్ దుర్వినియోగానికి సంబంధించి కొనుగోలుదారుడిపై పూర్తి బాధ్యత మోపాలని సుప్రీంకోర్టు సూచించింది.

కొనుగోలుదారుడికి తెలియకుండా వేరొకరు ఆ యాసిడ్‌ను దుర్వినియోగం చేసినా, దాని బాధ్యత కొన్నవారే వహించాల్సి ఉంటుంది. బాధితుల చికిత్స ఖర్చులు లేదా పరిహారం చెల్లింపు కోసం, అవసరమైతే కొనుగోలుదారుడి స్థిరాస్తుల వివరాలు సేకరించి వాటిని జప్తు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని కోర్టు పేర్కొన్న‌ది. 2013లో ‘లక్ష్మి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులో ఇచ్చిన ఆదేశాలు, పాయిజన్స్ యాక్ట్-1919 కింద ఉన్న నిబంధనలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తంచేసింది.

ఈ నేపథ్యంలో బాధితులకు అండగా నిలిచేందుకు ఒక సమగ్ర విధానాన్ని రూపొందించే బాధ్యతను జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థకు అప్పగించింది. ప్రథమ చికిత్స, చట్టపరమైన హక్కులు, పునరావాసం వంటి అంశాలపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలని సూచించింది. ఈ ప్రతిపాదనలపై తీసుకున్న చర్యలను వివరిస్తూ రెండు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14కు వాయిదా వేసింది.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:courtsupremeఅమ్మకాలంనిషేధంపూర్తియాసిడ్విధించండిసంచసుప్రీంకోర్టు
మునుపటి కథనం ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్‌’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా? ENE Repeat | నార్త్ అమెరికాలో ‘ఈఎన్ఈ రిపీట్‌’ రచ్చ.. $2 మిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఇస్తుందా?
తదుపరి కథనం Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు Deeksha Divas | దీక్షా దివస్ సందర్భంగా బీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు

Latest News

ఇకపై టీవీల్లోనూ రీల్స్ మోత
వినోదం
21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు
వినోదం
మోడీ గ‌ట్టుకే కేసీఆర్‌… మ‌రి రేవంత్ మాటేంటి?
తెలంగాణ
బిల్లు పాస్ అయ్యాక మహిళలదే హవా
ఆంధ్రప్రదేశ్

ముఖ్యాంశాలు

ఇకపై టీవీల్లోనూ రీల్స్ మోత
29-11-2026
21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు
28-11-2026
మోడీ గ‌ట్టుకే కేసీఆర్‌… మ‌రి రేవంత్ మాటేంటి?
28-11-2026
బిల్లు పాస్ అయ్యాక మహిళలదే హవా
28-11-2026
సత్యకు ప్రశంసలు… త్రివిక్రమ్ కు తిట్లు
28-11-2026
రాహుల్ గాంధీ చెప్పే సరిహద్దుల మార్పు వాదన
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
సుప్రీంకోర్టు

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ

27-11-2026
సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసింది: అన్నామలై
ప్రభుత్వంసుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు ఉత్తర్వును ధిక్కరించిన విజయ్ ప్రభుత్వం చారిత్రాత్మక తప్పిదం చేసింది: అన్నామలై

24-11-2026
Visakhapatnam Railway Station: సరికొత్త హంగులతో విశాఖ రైల్వేస్టేషన్.. రూ.660 కోట్లతో,14 ప్లాట్‌ఫారాలతో.. 2028 నాటికి ప్రాజెక్టు పూర్తి!
ఆంధ్రప్రదేశ్

Visakhapatnam Railway Station: సరికొత్త హంగులతో విశాఖ రైల్వేస్టేషన్.. రూ.660 కోట్లతో,14 ప్లాట్‌ఫారాలతో.. 2028 నాటికి ప్రాజెక్టు పూర్తి!

20-11-2026
CM Vjay | సుప్రీంకు విజయ్‌ సర్కార్‌ క్షమాపణ.. దీపధున్‌ వద్ద దీపం వెలిగించేందుకు ఆలయ ట్రస్టీలు అనుమతి ఇవ్వలేదని వివరణ
భక్తి

CM Vjay | సుప్రీంకు విజయ్‌ సర్కార్‌ క్షమాపణ.. దీపధున్‌ వద్ద దీపం వెలిగించేందుకు ఆలయ ట్రస్టీలు అనుమతి ఇవ్వలేదని వివరణ

26-11-2026
Navodayam

Navodayam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@navodayam.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Navodayam · navodayam.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?