ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Navodayam
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: Traveling Abroad : ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? డబ్బు ఆదా చేయాలంటే ఈ 4 తప్పులు అస్సలు చేయకండి!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
NavodayamNavodayam
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Navodayam. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
బిజినెస్ట్రావెల్

Traveling Abroad : ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? డబ్బు ఆదా చేయాలంటే ఈ 4 తప్పులు అస్సలు చేయకండి!

One News Desk
One News Desk
26-11-2026
షేర్ చేయండి
Traveling Abroad : ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? డబ్బు ఆదా చేయాలంటే ఈ 4 తప్పులు అస్సలు చేయకండి!
షేర్ చేయండి
  • ఫారిన్ టూర్‌లో అనవసర ఖర్చులకు చెక్..
  • ఈ ఫారెక్స్ టిప్స్ ఎలా ఫాలో అవ్వాలంటే
  • విదేశాల్లో రూపాయి విలువ తగ్గకుండా చూసుకోండి..
  • ఈ 4 డబ్బు సూత్రాలు పాటించండి

Navodayam, 26 నవంబర్ 2026: Traveling Abroad : విదేశీ పర్యటనకు వెళ్తున్నారా? విమాన టికెట్లు, హోటల్ బుకింగ్స్, షాపింగ్, ఫుడ్.. ఇలా ప్రతి ఖర్చుకు ముందే లెక్కలు వేసుకుంటున్నారా? అయితే, మీరు ఈ విషయం అసలు మర్చిపోవద్దు. అదే ఫారెక్స్ (విదేశీ కరెన్సీ).

ప్రయాణంలో డబ్బు మార్చుకోవడం, కార్డు ద్వారా పేమెంట్లు చేయడం, ఏటీఎంల నుంచి క్యాష్ తీసుకోవడం వంటి విషయాల్లో చేసే చిన్న చిన్న తప్పులు మీ జేబుకు పెద్ద చిల్లు పెట్టొచ్చు. కొన్నిసార్లు మనకు తెలియకుండానే వేల రూపాయలు అదనంగా ఖర్చవుతాయి. అందుకే, విదేశీ పర్యటనకు వెళ్లే ముందు ఈ 4 మనీ రూల్స్ తప్పకుండా తెలుసుకోండి. అవేంటో ఓసారి లుక్కేయండి..

1. పదే పదే కరెన్సీ మార్చొద్దు :
విదేశాలకు వెళ్లే ముందు డబ్బును ఒక కరెన్సీ నుంచి మరో కరెన్సీకి మార్చుకోవడం చాలా కామన్.. అయితే, అవసరం లేకుండా పదేపదే ఎక్స్చేంజ్ చేయడం వల్ల నష్టపోవాల్సి వస్తుంది. ప్రతిసారీ ఎక్స్ఛేంజ్ ఛార్జీలు, మారకపు రేట్ల తేడా రూపంలో డబ్బు కోల్పోతారు. మీరు వెళ్లే దేశానికి సంబంధించిన కరెన్సీని నేరుగా కొనుగోలు చేయడం బెటర్..

2. కార్డు పేమెంట్లలో ఈ తప్పు చేయొద్దు :
విదేశాల్లో షాపింగ్ లేదా హోటల్ బిల్లు పేమెంట్ చేసేటప్పుడు కార్డు మెషీన్‌లో INR లేదా స్థానిక కరెన్సీ ఆప్షన్లు కనిపిస్తాయి. చాలామంది రూపాయల్లో చెల్లించడానికే ఇష్టపడతారు. కానీ, తద్వారా డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) ఛార్జీలు పడే అవకాశం ఉంది. అందుకే సాధ్యమైనంత వరకు స్థానిక కరెన్సీలోనే పేమెంట్ చేయండి. అయితే, మీ కార్డు ఫారెక్స్ ఛార్జీలను ముందుగానే తెలుసుకోండి..

3. ఏటీఎంలో చిన్న మొత్తాలు పదేపదే తీయొద్దు :
విదేశాల్లో క్యాష్ అవసరమైనప్పుడు ప్రతిసారీ ఏటీఎంకు వెళ్లడం మంచిది కాదు. ఒక్కో విత్‌డ్రాయల్‌కు ఏటీఎం ఛార్జీలు, బ్యాంకు ఫీజులు పడవచ్చు. అవసరమైన క్యాష్ ముందుగానే ప్లాన్ చేసుకోండి. విత్‌డ్రా చేసే ముందు స్క్రీన్‌పై కనిపించే ఛార్జీలను చెక్ చేయండి..

4. మిగిలిన విదేశీ కరెన్సీని నిర్లక్ష్యం చేయొద్దు :
ట్రిప్ ముగిశాక మిగిలిన విదేశీ కరెన్సీని తిరిగి రూపాయల్లోకి మార్చుకోవడం కూడా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. అందుకే ప్రయాణానికి అవసరమైనంత మొత్తాన్నే మార్చుకోండి. ఫారెక్స్ కార్డు వాడేవారు మిగిలిన బ్యాలెన్స్‌ను వెనక్కి తీసుకునే నిబంధనలు, ఛార్జీలను ముందుగానే తెలుసుకోవాలి.

విదేశీ ప్రయాణంలో ఆదా చేయాలంటే షాపింగ్ తగ్గించడమే కాదు.. డబ్బు ఎక్స్ఛేంజ్ విషయంలోనూ తెలివిగా వ్యవహరించాలి. ముందస్తు ప్లానింగ్‌తో అనవసర ఖర్చులకు చెక్ పెట్టొచ్చు..

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:abroadtravelingఆదాకరెన్సీచేయాలంటేట్రిప్డబ్బుప్లాన్ఫారిన్విదేశీ
మునుపటి కథనం 121 Kgs Gold Ornaments: తిరుమల శ్రీవారికి రూ.206 కోట్ల బంగారు కానుక.. 46 రకాల ప్రత్యేక ఆభరణాలు.. సాలిగ్రామ హారాలు, కిరీటం, వజ్రాలు, పూర్తి వివరాలు! 121 Kgs Gold Ornaments: తిరుమల శ్రీవారికి రూ.206 కోట్ల బంగారు కానుక.. 46 రకాల ప్రత్యేక ఆభరణాలు.. సాలిగ్రామ హారాలు, కిరీటం, వజ్రాలు, పూర్తి వివరాలు!
తదుపరి కథనం జపాన్ లెనిన్ సరే… అసలు వార్త ఎప్పుడు

Latest News

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
సుప్రీంకోర్టు
అమెరికాలో భారీ వర్షాలు, వరదలు
అమెరికాలో భారీ వర్షాలు, వరదలు
అంతర్జాతీయం
AP Municipal Elections: ఏపీలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. డిసెంబరు 5న పోలింగ్.. SEC కీలక ప్రకటన!
AP Municipal Elections: ఏపీలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. డిసెంబరు 5న పోలింగ్.. SEC కీలక ప్రకటన!
ఎన్నికలు రాజకీయాలు
హాకీ ఫైనల్లో భారత్
హాకీ ఫైనల్లో భారత్
హాకీ

ముఖ్యాంశాలు

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
27-11-2026
అమెరికాలో భారీ వర్షాలు, వరదలు
అమెరికాలో భారీ వర్షాలు, వరదలు
27-11-2026
AP Municipal Elections: ఏపీలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. డిసెంబరు 5న పోలింగ్.. SEC కీలక ప్రకటన!
AP Municipal Elections: ఏపీలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. డిసెంబరు 5న పోలింగ్.. SEC కీలక ప్రకటన!
27-11-2026
హాకీ ఫైనల్లో భారత్
హాకీ ఫైనల్లో భారత్
27-11-2026
ఎన్విడియా సీఈఓను కాపాడింది నేనే: కేఏ పాల్
27-11-2026
DCM Pawan Kalyan: ఎర్రచందనం వైపు చూడాలంటే వణుకు పుట్టాలి.. స్మగ్లర్లకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ముగ్గురి అరెస్ట్!
DCM Pawan Kalyan: ఎర్రచందనం వైపు చూడాలంటే వణుకు పుట్టాలి.. స్మగ్లర్లకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ముగ్గురి అరెస్ట్!
27-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

Hero Vida UBX 06 : వారెవ్వా.. హీరో తొలి ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయే లుక్‌తో విడా UBX 06 వస్తోంది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్..!
బిజినెస్వినోదం

Hero Vida UBX 06 : వారెవ్వా.. హీరో తొలి ఎలక్ట్రిక్ బైక్.. అదిరిపోయే లుక్‌తో విడా UBX 06 వస్తోంది.. ఫీచర్లు మాత్రం కిర్రాక్..!

18-11-2026
Gold Spot Re Launch: 90’s కిడ్స్ ఫేవరెట్ డ్రింక్.. 26 ఏళ్ల తర్వాత ‘గోల్డ్ స్పాట్’ రీఎంట్రీ.. బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ?
బిజినెస్క్రికెట్

Gold Spot Re Launch: 90’s కిడ్స్ ఫేవరెట్ డ్రింక్.. 26 ఏళ్ల తర్వాత ‘గోల్డ్ స్పాట్’ రీఎంట్రీ.. బ్రాండ్ అంబాసిడర్‌గా ధోనీ?

24-11-2026

తిరుమల చరిత్రోలోనే అత్యధికం… 121 కిలోల బంగారం

22-11-2026
తిరుమల చరిత్రలోనే తొలిసారి… విరాళంగా రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారం
ఆంధ్రప్రదేశ్బిజినెస్

తిరుమల చరిత్రలోనే తొలిసారి… విరాళంగా రూ.160 కోట్ల విలువైన 121 కిలోల బంగారం

24-11-2026
Navodayam

Navodayam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@navodayam.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Navodayam · navodayam.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?