ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Navodayam
శుక్రవారం, నవం 27, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: రాజస్థాన్‌ రిజల్ట్స్‌తో బీజేపీలో దడ!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
NavodayamNavodayam
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Navodayam. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
రాజకీయాలు

రాజస్థాన్‌ రిజల్ట్స్‌తో బీజేపీలో దడ!

One News Desk
One News Desk
26-11-2026
షేర్ చేయండి
రాజస్థాన్‌ రిజల్ట్స్‌తో బీజేపీలో దడ!
షేర్ చేయండి
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో కమలం ఘోర పరాభవం
  • ప్రభుత్వ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు సంకేతం
  • సీఎం సొంత జిల్లాలోనూ బీజేపీకి ప్రతికూల ఫలితాలు

Navodayam, 26 నవంబర్ 2026: జైపూర్‌: రాజస్థాన్‌లో స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు అధికార బీజేపీలో దడపుట్టిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీకి ఎదురైన ఈ ప్రతికూల ఫలితాలు ప్రభుత్వ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. జిల్లా పరిషత్‌లు, పంచాయతీ సమితుల ఎన్నికల్లో బీజేపీ వెనుకబడటమే కాకుండా, జిల్లా ప్రముఖ్‌ ఎన్నికల్లోనూ ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోయింది. ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ సొంత జిల్లా భరత్‌పూర్‌లోనూ పార్టీకి ఎదురైన ఓటమి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

విషయసూచిక
బీజేపీకి తిరస్కారంపాలన కంటే రాజకీయాలకే ప్రాధాన్యమా?

బీజేపీకి తిరస్కారం

37 జిల్లా పరిషత్‌ల పరిధిలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 794 స్థానాలు గెలుచుకోగా, బీజేపీకి 357 స్థానాలే దక్కాయి. పంచాయతీ సమితుల్లోనూ కాంగ్రెస్‌ 3,758 స్థానాలు సాధించగా, బీజేపీ 2,213 స్థానాలతో వెనుకబడింది. ఈ గణాంకాలు గ్రామీణ ప్రాంతాల్లో అధికార పార్టీ పట్ల ఓటర్లలో ఉన్న అసంతృప్తిని సూచిస్తున్నాయన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి భజన్‌లాల్‌ శర్మ సొంత జిల్లా భరత్‌పూర్‌లో విపక్ష అభ్యర్థి జిల్లా ప్రముఖ్‌గా ఎన్నికయ్యారు.

రాష్ట్ర రాజధాని జైపూర్‌లోనూ బీజేపీకి పరాభవమే ఎదురైంది. మొత్తంగా 37 జిల్లా ప్రముఖ్‌ పదవుల్లో కాంగ్రెస్‌ 24, బీజేపీ 10 స్థానాలు గెలుచుకున్నాయి. బీఏపీ రెండు, ఆర్‌ఎల్‌పీ ఒక స్థానాన్ని దక్కించుకున్నాయి. జిల్లా పరిషత్‌ సభ్యుల ఎన్నికల్లో మెజారిటీ సాధించిన చోట్ల కూడా బీజేపీ కొన్ని పదవులను గెలుచుకోవడం, మరికొన్ని చోట్ల క్రాస్‌ ఓటింగ్‌తో ఓడిపోవడం స్థానిక రాజకీయ సమీకరణాల్లో పార్టీ ఎదుర్కొన్న సమస్యలను బయటపెట్టింది.

పాలన కంటే రాజకీయాలకే ప్రాధాన్యమా?

ఈ ఫలితాల నేపథ్యంలో ప్రభుత్వ పనితీరుపై చర్చ మొదలైంది. రైతుల సమస్యలు, గ్రామీణ ఉపాధి, ధరల పెరుగుదల, స్థానిక మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాల అమలు వంటి అంశాల్లో ప్రజల అంచనాలను ప్రభుత్వం అందుకోలేకపోయిందా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పార్టీలో అంతర్గత విభేదాలు, కార్యకర్తలో అసంతృప్తి కూడా పార్టీ ఓటమికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఎన్నికల ఫలితాలపై బీజేపీ అధిష్టానం సమీక్షకు సిద్ధమైనట్టు వార్తలు వెలువడ్డాయి.

రాష్ట్ర అధ్యక్షుడు మదన్‌ రాథోడ్‌ సహా కీలక నేతలతో చర్చలు జరిపి, ఓటమికి గల కారణాలను విశ్లేషిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వంపై ప్రజల్లో ఇంత అసంతృప్తికి గల కారణాలేంటి? స్థానిక నాయకత్వం ప్రజలకు అందుబాటులో ఉంటున్నదా? అనే అంశాలపై సమీక్ష అవసరమని పార్టీ వర్గాలు భావిస్తున్నట్టు కథనాలు పేర్కొన్నాయి. రాజస్థాన్‌లో తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో 2028లో జరుగనున్నాయి. అప్పటికి ఇంకా సమయం ఉన్నప్పటికీ, ప్రస్తుత ఫలితాలు అధికార బీజేపీకి ముందస్తు హెచ్చరికగా నిలిచాయి.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:ఎన్నికల్జిల్లాపార్టీప్రభుత్వంఫలితాలుబీజేపీరాజస్థాన్రిజల్ట్స్సొంతస్థానిక
మునుపటి కథనం అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ఆస్తులు అమ్మకానికి బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌ ఆస్తులు
తదుపరి కథనం ‘పెద్దవాగు’పై ఆంధ్రా నాలుక మడత ‘పెద్దవాగు’పై ఆంధ్రా నాలుక మడత

Latest News

10 వేల మంది ఉద్యోగుల్ని పీకేయాలి, ఎవర్ని తొలగించాలో గుర్తించండి: సాఫ్ట్వేర్ కంపెనీ షాకింగ్ నిర్ణయం
10 వేల మంది ఉద్యోగుల్ని పీకేయాలి, ఎవర్ని తొలగించాలో గుర్తించండి: సాఫ్ట్వేర్ కంపెనీ షాకింగ్ నిర్ణయం
ఉద్యోగాలు
బుమ్రా బౌలింగ్ శైలిలో మార్పు.. ప్రత్యర్థులను తికమక పెట్టడానికేనా..?
బుమ్రా బౌలింగ్ శైలిలో మార్పు.. ప్రత్యర్థులను తికమక పెట్టడానికేనా..?
క్రికెట్
ఇంటర్ విద్యార్థితో లక్నో హోటల్‌లో పట్టుబడిన లేడీ టీచర్
ఇంటర్ విద్యార్థితో లక్నో హోటల్‌లో పట్టుబడిన లేడీ టీచర్
విద్య
Upcoming Smartphones : డిసెంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జాతర.. iQOO నుంచి Xiaomi వరకు అదిరిపోయే ఫోన్లు.. మీ ఫేవరెట్ ఇదేనా?
Upcoming Smartphones : డిసెంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జాతర.. iQOO నుంచి Xiaomi వరకు అదిరిపోయే ఫోన్లు.. మీ ఫేవరెట్ ఇదేనా?
టెక్నాలజీ

ముఖ్యాంశాలు

10 వేల మంది ఉద్యోగుల్ని పీకేయాలి, ఎవర్ని తొలగించాలో గుర్తించండి: సాఫ్ట్వేర్ కంపెనీ షాకింగ్ నిర్ణయం
10 వేల మంది ఉద్యోగుల్ని పీకేయాలి, ఎవర్ని తొలగించాలో గుర్తించండి: సాఫ్ట్వేర్ కంపెనీ షాకింగ్ నిర్ణయం
27-11-2026
బుమ్రా బౌలింగ్ శైలిలో మార్పు.. ప్రత్యర్థులను తికమక పెట్టడానికేనా..?
బుమ్రా బౌలింగ్ శైలిలో మార్పు.. ప్రత్యర్థులను తికమక పెట్టడానికేనా..?
27-11-2026
ఇంటర్ విద్యార్థితో లక్నో హోటల్‌లో పట్టుబడిన లేడీ టీచర్
ఇంటర్ విద్యార్థితో లక్నో హోటల్‌లో పట్టుబడిన లేడీ టీచర్
27-11-2026
Upcoming Smartphones : డిసెంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జాతర.. iQOO నుంచి Xiaomi వరకు అదిరిపోయే ఫోన్లు.. మీ ఫేవరెట్ ఇదేనా?
Upcoming Smartphones : డిసెంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జాతర.. iQOO నుంచి Xiaomi వరకు అదిరిపోయే ఫోన్లు.. మీ ఫేవరెట్ ఇదేనా?
27-11-2026
8th Pay Commission : కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్‌న్యూస్.. జీతం పెంపు, బకాయిలపై జేపీ మోర్గాన్ పూర్తి లెక్కలివే!
8th Pay Commission : కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్‌న్యూస్.. జీతం పెంపు, బకాయిలపై జేపీ మోర్గాన్ పూర్తి లెక్కలివే!
27-11-2026
AI Takeover All : మనుషుల మాట వినని AI.. చివరికి మనల్నే అంతం చేస్తుందా? మాజీ గూగుల్ శాస్త్రవేత్త వార్నింగ్!
AI Takeover All : మనుషుల మాట వినని AI.. చివరికి మనల్నే అంతం చేస్తుందా? మాజీ గూగుల్ శాస్త్రవేత్త వార్నింగ్!
27-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

ఎట్ట‌కేల‌కు ప‌రిటాల వార‌సుడి సుడి తిరిగింది!

20-11-2026
డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుపై DMK కండీషన్స్!
తాజా వార్తలు

డీలిమిటేషన్ బిల్లుకు మద్దతుపై DMK కండీషన్స్!

27-11-2026
Jay Shah : ప్రపంచ క్రికెట్‌లో జై షా హవా.. ఐసీసీ ఛైర్మన్‌గా రెండోసారి ఎన్నిక! నెక్ట్స్ టార్గెట్ ఇదే..!
క్రికెట్రాజకీయాలుక్రీడలు

Jay Shah : ప్రపంచ క్రికెట్‌లో జై షా హవా.. ఐసీసీ ఛైర్మన్‌గా రెండోసారి ఎన్నిక! నెక్ట్స్ టార్గెట్ ఇదే..!

16-11-2026
మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే మృతి
రాజకీయాలు

మాజీ సీఎం ఎంకే స్టాలిన్‌ను ఓడించిన టీవీకే ఎమ్మెల్యే మృతి

19-11-2026
Navodayam

Navodayam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@navodayam.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Navodayam · navodayam.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?