షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 25 నవం 2026, 11:34 ఉద.
అథ్లెటిక్స్

Silver Medal | అథ్లెటిక్స్లో లాస్య ప్రతిభ.. పోరాడి రజత పథకం సాధించిన షనైన్‌ విద్యార్థిని

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 11:34 ఉద. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
Silver Medal | అథ్లెటిక్స్లో లాస్య ప్రతిభ.. పోరాడి రజత పథకం సాధించిన షనైన్‌ విద్యార్థిని

Silver Medal | కాల్వశ్రీరాంపూర్, నవంబర్ 25 : పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ హైస్కూల్ లో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో పెగడపల్లి షనైన్ పాఠశాలలో చదువుతున్న మండ లాస్య పాల్గొని రాష్ట్రపథకం సాదించినట్లు కరస్సాండెంట్ నసీర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో లాస్యను బుధవారం అభినందించి, ప్రశంసాపత్రం అందించారు. విద్యార్థులు చదువుతో పాటు సహపాఠ్య కార్యక్రమాలపై దృష్టిసారించాలని సూచించారు. విద్యార్థుల్లో దాగిఉన్న అంతర్గత నైపుణ్యాలను వెలికితీసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

#అథ్లెటిక్స్ #విద్య
Silver Medal | కాల్వశ్రీరాంపూర్, నవంబర్ 25 : పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఎన్టీపీసీ హైస్కూల్ లో నిర్వహించిన అథ్లెటిక్స్ పోటీల్లో పెగడపల్లి షనైన్ పాఠశాలలో చదువుతున్న…