ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Navodayam
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: AP Politics : ఏపీ బీజేపీలో అసంతృప్తి సెగలు.. తగ్గేది లేదంటున్న నేతలు.. కూటమిలో ఏం జరుగుతోంది..?
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
NavodayamNavodayam
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Navodayam. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
రాజకీయాలు

AP Politics : ఏపీ బీజేపీలో అసంతృప్తి సెగలు.. తగ్గేది లేదంటున్న నేతలు.. కూటమిలో ఏం జరుగుతోంది..?

One News Desk
One News Desk
25-11-2026
షేర్ చేయండి
AP Politics : ఏపీ బీజేపీలో అసంతృప్తి సెగలు.. తగ్గేది లేదంటున్న నేతలు.. కూటమిలో ఏం జరుగుతోంది..?
షేర్ చేయండి

Navodayam, 25 నవంబర్ 2026: AP Politics : అసహనం.. ఆగ్రహం.. ఏపీ బీజేపీలో అసలేం జరుగుతోంది.? ఇదే ఇప్పుడు ఇంట్రెస్టింగ్‌ టాపిక్‌గా మారింది. స్థానిక ఎన్నికల్లో తగిన ప్రాధాన్యం దక్కలేదని ఏపీ బీజేపీ లీడర్లు అసంతృప్తి, అసహనం వ్యక్తం చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. భీమవరం, జమ్మలమడుగు తర్వాత లేటెస్ట్‌గా జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి విషయంలోనూ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఒకరి తర్వాత మరొకరు..ఏపీ బీజేపీలో అసంతృప్తి బయటపెడుతున్నారు. స్థానిక ఎన్నికల్లో సరైన అవకాశాలు దక్కలేదని.. చాలా మంది కమలనాథులు అసంతృప్తిగా ఉన్నారట.

అయితే కొందరు లీడర్లు మాత్రం ఓపెన్ స్టేట్‌మెంట్లు ఇచ్చేస్తున్నారు. మొన్న కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ భీమవరంలో తమకు తక్కువ వార్డులు ఇచ్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తే..తర్వాత జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కడప జడ్పీ ఛైర్మన్‌ పదవి ఇవ్వలేదని రచ్చ చేశారు. లేటెస్ట్‌గా జీవీఎంసీలో డిప్యూటీ మేయర్ పదవిని బీజేపీకి కేటాయించలేదంటూ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు మీడియా ముందే అసహనం వ్యక్తం చేశారు.

రాష్ట్రానికి తమ పార్టీ ఎంతో చేస్తుంది. దానికి మీరు ఎంత చేసినా తక్కువే. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నామ్‌. మీరు మా పార్టీ అభివృద్ధికి సహకరించారా..? అసలు పదవులు ఎలాగూ ఇవ్వడం లేదు..కనీసం కొసరు పదవులు కూడా ఇవ్వకపోతే ఎలా.? అంటూ కమలనాథులు రచ్చకెక్కుతున్నారు. కూటమి ధర్మం కోసం సర్ధుకొని పోతున్నామ్‌..తమ కార్యకర్తల ఆవేదనకు విలువ లేదా..? ఏపీ బీజేపీ నేతల నుంచి వస్తున్న మాటలు ఇవే. మాటలు మాత్రమే కాదు కొందరు అసంతృప్తి.. మరికొందరు ఆగ్రహం.. ఇంకొందరు ఏకంగా రాజీనామా అంటూ ప్రకటనలు.. ఇంతకు ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందన్న చర్చ హాట్ టాపిక్‌గా మారింది.

అటు పరిషత్ ఫైట్‌, ఫస్ట్ ఫేజ్ పురపోరు అయిపోయే వరకు వరకు సీట్ల సర్ధుబాటులో ఎక్కడా ఇబ్బంది రాకుండా చూసుకున్నారు కూటమి నేతలు. కానీ ఎన్నికల తర్వాత బీజేపీ నేతలు పదవుల పంపకాలపై అసంతృపి వ్యక్తం చేస్తున్నారు. 28 జడ్పీ స్థానాలకు బీజేపీకి ఒక్క కృష్ణా జిల్లా ఛైర్మన్ స్థానం, ఎన్టీఆర్, తిరుపతి వైస్ ఛైర్మన్ స్థానాలు మాత్రమే దక్కాయి. ఇక మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అనంతపురం మేయర్ సీటును కోల్పోగా..2 డిప్యూటీ మేయర్లు, 7 మున్సిపల్ వైస్ ఛైర్మన్ పదవులు దక్కాయి. ఈ కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు..

బీజేపీ నేతల అసంతృప్తి కడప గడప నుంచి మొదలైంది. కడప జడ్పీ స్థానం తన సోదరుడి కుమారుడు రాజేష్‌రెడ్డికి ఇవ్వలేదని అలక పూనారు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి. నిరసనగా తన సోదరుల కుమారులతో జడ్పీటీసీ స్థానాలకు రాజీనామా చేయిస్తున్నట్లు ప్రకటించారు. అవసరం అయితే తాను రాజీనామా చేస్తానని చెప్పిన ఆయన..ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తానని చెప్పుకొచ్చారాయన. కేంద్రం నిధులిచ్చి రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుంటే కూటమిలో బీజేపీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆది నారాయణ రెడ్డి. ఇక భీమవరం మున్సిపల్ ఛైర్మన్ స్థానం బీజేపీకి ఇవ్వకపోవడంతో పాటు కౌన్సిలర్ సీట్ల కేటాయింపులో ఏకపక్షంగా వ్యవహరించారని ఏకంగా కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ వాయిస్ రేజ్ చేశారు.

కూటమిలో బీజేపీకి అన్యాయం జరుగుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు అయితే వైజాగ్ డిప్యూటీ మేయర్ బీజేపీకి ఇవ్వకపోవడంపై రచ్చకెక్కారు. విశాఖ మేయర్ పదవి ఎలాగూ ఇవ్వలేదు..కనీసం డిప్యూటీ మేయర్ ఇవ్వరా అంటూ నిట్టూర్చారు. కూటమి ధర్మం కోసం సర్దుకుని పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు విష్ణు కుమార్ రాజు. కూటమిలో బీజేపీకి అన్యాయం జరుగుతుందని కామెంట్స్ చేస్తున్నవాళ్లేం చిన్న నేతలు కాదు. ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు, ఓ కేంద్రమంత్రి సీరియస్ కామెంట్స్ చేయడంపై పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.

సెకండ్ ఫేజ్ మున్సిపల్ ఎన్నికలు అయిపోయాక సమీక్ష చేసి..సీట్ల షేరింగ్‌లో ఎక్కడ అన్యాయం జరిగిందో ఢిల్లీకి రిపోర్ట్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట బీజేపీ రాష్ట్ర నాయకులు. స్థానిక పదవుల పంపకాల పంచాయితీ..ఏపీ బీజేపీ నేతల అసంతృప్తి..ఢిల్లీకి చేరేలా కనిపిస్తోంది. ఈ అసంతృప్తికి చెక్ పెట్టి..కూటమి పార్టీలు ఎలా సర్ధుబాటు చేసుకుంటాయో చూడాలి మరి.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:politicsఅసంతృప్తిఏపీఏపీ బీజేపీకూటమిజరుగుతోందినేతలుబీజేపీమేయర్వ్యక్తం
మునుపటి కథనం ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి – తెల్లవారుజామున ఏం జరిగింది? ఓయో హోటల్‌లో యువతి అనుమానాస్పద మృతి – తెల్లవారుజామున ఏం జరిగింది?
తదుపరి కథనం Ap Heavy Rain Alert: ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. 4 రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. RTGS కీలక హెచ్చరిక! Ap Heavy Rain Alert: ఏపీ ప్రజలకు రెయిన్ అలర్ట్.. 4 రోజుల పాటు పిడుగులతో కూడిన భారీ వర్షాలు.. RTGS కీలక హెచ్చరిక!

Latest News

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
సుప్రీంకోర్టు
అమెరికాలో భారీ వర్షాలు, వరదలు
అమెరికాలో భారీ వర్షాలు, వరదలు
అంతర్జాతీయం
AP Municipal Elections: ఏపీలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. డిసెంబరు 5న పోలింగ్.. SEC కీలక ప్రకటన!
AP Municipal Elections: ఏపీలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. డిసెంబరు 5న పోలింగ్.. SEC కీలక ప్రకటన!
ఎన్నికలు రాజకీయాలు
హాకీ ఫైనల్లో భారత్
హాకీ ఫైనల్లో భారత్
హాకీ

ముఖ్యాంశాలు

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
27-11-2026
అమెరికాలో భారీ వర్షాలు, వరదలు
అమెరికాలో భారీ వర్షాలు, వరదలు
27-11-2026
AP Municipal Elections: ఏపీలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. డిసెంబరు 5న పోలింగ్.. SEC కీలక ప్రకటన!
AP Municipal Elections: ఏపీలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. డిసెంబరు 5న పోలింగ్.. SEC కీలక ప్రకటన!
27-11-2026
హాకీ ఫైనల్లో భారత్
హాకీ ఫైనల్లో భారత్
27-11-2026
ఎన్విడియా సీఈఓను కాపాడింది నేనే: కేఏ పాల్
27-11-2026
DCM Pawan Kalyan: ఎర్రచందనం వైపు చూడాలంటే వణుకు పుట్టాలి.. స్మగ్లర్లకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ముగ్గురి అరెస్ట్!
DCM Pawan Kalyan: ఎర్రచందనం వైపు చూడాలంటే వణుకు పుట్టాలి.. స్మగ్లర్లకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ముగ్గురి అరెస్ట్!
27-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

రేపు ఏపీలోని పలు అత్యంత భారీ వర్షాలు
తాజా వార్తలు

రేపు ఏపీలోని పలు అత్యంత భారీ వర్షాలు

18-11-2026
AP Weather Alert : ఏపీకి మళ్లీ తుపాను ముప్పు..! బంగాళాఖాతంలో అల్పపీడనంపై ఏపీఎస్‌డీఎంఏ కీలక ప్రకటన!
ఆంధ్రప్రదేశ్

AP Weather Alert : ఏపీకి మళ్లీ తుపాను ముప్పు..! బంగాళాఖాతంలో అల్పపీడనంపై ఏపీఎస్‌డీఎంఏ కీలక ప్రకటన!

27-11-2026
పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?
ఆంధ్రప్రదేశ్ఎన్నికలురాజకీయాలు

పంచాయతీ ఎన్నికలు.. సైలెంట్‌గా వున్న జగన్ అండ్ వైసీపీ శ్రేణులు.. ఎందుకని?

24-11-2026
తమిళనాడు సీక్రెట్ డేటా ఏపీకి లీకైందా?
తాజా వార్తలు

తమిళనాడు సీక్రెట్ డేటా ఏపీకి లీకైందా?

19-11-2026
Navodayam

Navodayam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@navodayam.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Navodayam · navodayam.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?