ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Navodayam
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: గాలి కాలుష్యంతో డేంజర్.. గుండెపోటు, మధుమేహం ముప్పు తప్పదంటున్న వైద్య నిపుణులు
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
NavodayamNavodayam
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Navodayam. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
ఆరోగ్యంకాలుష్యం

గాలి కాలుష్యంతో డేంజర్.. గుండెపోటు, మధుమేహం ముప్పు తప్పదంటున్న వైద్య నిపుణులు

One News Desk
One News Desk
24-11-2026
షేర్ చేయండి
గాలి కాలుష్యంతో డేంజర్.. గుండెపోటు, మధుమేహం ముప్పు తప్పదంటున్న వైద్య నిపుణులు
షేర్ చేయండి

Navodayam, 24 నవంబర్ 2026: Air Pollution : దేశంలో గుండె జబ్బులు, మధుమేహం, ఊపిరితిత్తుల వ్యాధులు వంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నివారణ గురించి చర్చించినప్పుడు ఉప్పు, చక్కెర, పొగాకు వినియోగం, వ్యాయామం వంటి అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరూ పీల్చే కలుషిత గాలి ప్రభావాన్ని మాత్రం ఆరోగ్య కార్యక్రమాల్లో తగినంతగా పరిగణించడం లేదు. గాలిలో ఉండే అతి సూక్ష్మ ధూళికణాలు శరీరంలోకి ప్రవేశించి రక్తనాళాల్లో వాపును పెంచుతాయి. ధమనులను గట్టిపరచడం, రక్తపోటును పెంచడం, ఇన్సులిన్ పనితీరును దెబ్బతీయడం వంటి ప్రభావాలు చూపుతాయి. వీటి కారణంగా పక్షవాతం, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పొగతాగని వారిలోనూ ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ఇవి కారణమవుతాయి. 2025లో ప్రచురితమైన లాన్సెట్ ఆరోగ్య, వాతావరణ మార్పుల నివేదిక ప్రకారం.. 2022లో భారత్‌లో పీఎం2.5 కాలుష్యం కారణంగా సుమారు 17.2 లక్షల మంది మరణించారు. 2010తో పోలిస్తే ఈ సంఖ్య 38 శాతం పెరిగింది. పది నగరాల్లో 2008 నుంచి 2019 వరకు జరిగిన మరణాలను పరిశీలించిన 2024 అధ్యయనం ప్రకారం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన పరిమితికి మించిన కాలుష్యం కారణంగా మొత్తం మరణాల్లో 7.2 శాతం సంభవించాయి. ఢిల్లీలో ఈ వాటా అత్యధికంగా 11.5 శాతంగా నమోదైంది. పీఎం2.5 స్థాయిలో ప్రతి 10 మైక్రోగ్రాముల పెరుగుదలతో రోజువారీ మరణాల సంఖ్య 1.4 శాతం పెరిగింది. కాలుష్యం అనుమతించిన పరిమితుల్లో ఉన్న రోజుల్లో కూడా మరణాల ప్రమాదం పెరుగుతున్నట్లు పరిశోధన వెల్లడించింది. వాయు కాలుష్యం వల్ల 2022లో భారత్‌కు సుమారు 339.4 బిలియన్ డాలర్ల ఆదాయ నష్టం వాటిల్లింది.

Air Pollution
Air Pollution

Air Pollution : ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పుడే..

ఈ సమస్యను తగ్గించేందుకు ఆరోగ్య విధానాల్లో మార్పులు అవసరం. ఆరోగ్య కేంద్రాల్లో రక్తపోటు, మధుమేహం పరీక్షలతో పాటు ప్రజలు ఉపయోగించే వంట ఇంధనం, ప్రయాణించే మార్గాలు, భారీ వాహనాల రాకపోకలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివాసం వంటి వివరాలను కూడా సేకరించాలి. అధిక కాలుష్యం ఉన్న రోజుల్లో మాస్కుల వినియోగం, ఇంటి లోపలి గాలి నాణ్యత, వ్యాయామం చేసే సమయం గురించి సూచనలు ఇవ్వాలి. ప్రస్తుతం భారత్‌ నిర్దేశించిన రోజువారీ పీఎం2.5 పరిమితి 60 మైక్రోగ్రాములు కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన పరిమితి 15 మైక్రోగ్రాములుగా ఉంది. ఈ స్థాయికి చేరుకునేలా దశలవారీగా చర్యలు చేపట్టాలి. ఆసుపత్రులు రోజువారీ గాలి నాణ్యత సూచీతోపాటు గుండె, శ్వాసకోశ సమస్యలతో చేరుతున్న రోగుల వివరాలను కూడా వెల్లడించాలి. నగరాల్లో ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచడం, చెత్తను బహిరంగంగా కాల్చకుండా చూడడం, నిర్మాణ ప్రాంతాల్లో ధూళిని నియంత్రించడం, డీజిల్ జనరేటర్ల వినియోగాన్ని తగ్గించడం వంటి చర్యలు చేపట్టాలి. గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిల నుంచి వెలువడే పొగ మహిళలు, పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అందువల్ల స్వచ్ఛమైన వంట ఇంధన పథకాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. కాలుష్య నియంత్రణకు చేసే ఖర్చును ఆరోగ్య రంగ పెట్టుబడిగానే చూడాలి. వ్యక్తిగత జీవనశైలి మార్పులతోపాటు ప్రతి ఒక్కరికీ స్వచ్ఛమైన గాలి అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్నప్పుడే గుండె, ఊపిరితిత్తుల వ్యాధులను తగ్గించి ప్రజల ఆరోగ్యాన్ని, జీవనోపాధిని కాపాడగలుగుతాయి.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:ఆరోగ్యకాలుష్యంగాలిగుండెగుండెపోటుడేంజర్నిపుణులుమధుమేహంముప్పువైద్య
మునుపటి కథనం ఆస్కార్ బరిలో భారతీయ సినిమా ‘గోంధళ్’! ఆస్కార్ బరిలో భారతీయ సినిమా ‘గోంధళ్’!
తదుపరి కథనం గుంటూరు-గుంతకల్లు రైల్వే డబ్లింగ్ పనులు చివరి దశకు.. గుంటూరు-గుంతకల్లు రైల్వే డబ్లింగ్ పనులు చివరి దశకు..

Latest News

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
సుప్రీంకోర్టు
అమెరికాలో భారీ వర్షాలు, వరదలు
అమెరికాలో భారీ వర్షాలు, వరదలు
అంతర్జాతీయం
AP Municipal Elections: ఏపీలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. డిసెంబరు 5న పోలింగ్.. SEC కీలక ప్రకటన!
AP Municipal Elections: ఏపీలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. డిసెంబరు 5న పోలింగ్.. SEC కీలక ప్రకటన!
ఎన్నికలు రాజకీయాలు
హాకీ ఫైనల్లో భారత్
హాకీ ఫైనల్లో భారత్
హాకీ

ముఖ్యాంశాలు

ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
ధిక్కారమా, తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించాల్సిందే: సీఎం విజయ్‌కి సుప్రీంకోర్టు మొట్టికాయ
27-11-2026
అమెరికాలో భారీ వర్షాలు, వరదలు
అమెరికాలో భారీ వర్షాలు, వరదలు
27-11-2026
AP Municipal Elections: ఏపీలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. డిసెంబరు 5న పోలింగ్.. SEC కీలక ప్రకటన!
AP Municipal Elections: ఏపీలో డిప్యూటీ మేయర్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. డిసెంబరు 5న పోలింగ్.. SEC కీలక ప్రకటన!
27-11-2026
హాకీ ఫైనల్లో భారత్
హాకీ ఫైనల్లో భారత్
27-11-2026
ఎన్విడియా సీఈఓను కాపాడింది నేనే: కేఏ పాల్
27-11-2026
DCM Pawan Kalyan: ఎర్రచందనం వైపు చూడాలంటే వణుకు పుట్టాలి.. స్మగ్లర్లకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ముగ్గురి అరెస్ట్!
DCM Pawan Kalyan: ఎర్రచందనం వైపు చూడాలంటే వణుకు పుట్టాలి.. స్మగ్లర్లకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్.. ముగ్గురి అరెస్ట్!
27-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు
ఉద్యోగాలుయోగా

నిరుద్యోగులకు మరో గుడ్‌న్యూస్.. ఆయుష్ విభాగంలో 70 ఉద్యోగాలు

19-11-2026
Fetal Back Surgery | భార‌త వైద్య రంగంలో అరుదైన ఘ‌న‌త‌.. గ‌ర్భ‌స్థ శిశువుకు విజ‌య‌వంతంగా వెన్నెముక చికిత్స‌..
ఆరోగ్యం

Fetal Back Surgery | భార‌త వైద్య రంగంలో అరుదైన ఘ‌న‌త‌.. గ‌ర్భ‌స్థ శిశువుకు విజ‌య‌వంతంగా వెన్నెముక చికిత్స‌..

24-11-2026
ప్రజల ఇంటి వద్దకే క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు
తాజా వార్తలు

ప్రజల ఇంటి వద్దకే క్యాన్సర్ స్క్రీనింగ్ సేవలు

23-11-2026
New Coronavirus Variant PJ.2.1 : మళ్లీ కరోనా కలకలం.. 18 దేశాలకు కొత్త వేరియంట్.. భారత్‌కు ముప్పు ఉందా? WHO ఏం చెప్పిందంటే?
Coronavirus

New Coronavirus Variant PJ.2.1 : మళ్లీ కరోనా కలకలం.. 18 దేశాలకు కొత్త వేరియంట్.. భారత్‌కు ముప్పు ఉందా? WHO ఏం చెప్పిందంటే?

21-11-2026
Navodayam

Navodayam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@navodayam.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Navodayam · navodayam.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?