ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Navodayam
ఆదివారం, నవం 29, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: 2027 పుష్కరాలకు తేదీలు ఖరారు..సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
NavodayamNavodayam
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Navodayam. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
ఆంధ్రప్రదేశ్

2027 పుష్కరాలకు తేదీలు ఖరారు..సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

One News Desk
One News Desk
21-11-2026
షేర్ చేయండి
2027 పుష్కరాలకు తేదీలు ఖరారు..సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
షేర్ చేయండి

Navodayam, 21 నవంబర్ 2026: Godavari Pushkaralu: రాష్ట్రంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న 2027 గోదావరి పుష్కరాల సన్నద్ధతపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది జూన్ 26వ తేదీన ప్రారంభమై జూలై 7వ తేదీ వరకు, మొత్తం 12 రోజుల పాటు ఈ పుణ్య స్నానాల మహోత్సవం వైభవంగా జరగనుంది. ఈ ఆధ్యాత్మిక వేడుకకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా సుమారు 10 కోట్ల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇంతటి భారీ జనసందోహానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

విషయసూచిక
రూ.3,723 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన – నిధుల పర్యవేక్షణGodavari Pushkaralu: ప్రజా భాగస్వామ్యం, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ440 ఘాట్ల వద్ద విస్తృత ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణప్రత్యేక బస్సులు, రైళ్ల కేటాయింపు – స్టేషన్ల ఆధునికీకరణఆధునిక సాంకేతికత, 135 భాషల్లో ఏఐ చాట్‌బాట్ మరియు వైద్య సేవలుపోలవరం, కాటన్ బ్యారేజీ పనులు – పర్యావరణహిత ఉత్సవాలు
2027 పుష్కరాలకు తేదీలు ఖరారు..సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

రూ.3,723 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన – నిధుల పర్యవేక్షణ

పుష్కరాల నిర్వహణకు సంబంధించి మొత్తం 22 ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో రూ.3,723.69 కోట్ల అంచనా వ్యయంతో 4,862 అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు రూపొందించారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.2,051.70 కోట్ల విలువ చేసే 2,260 పనులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చింది. ప్రస్తుతం రూ.649.70 కోట్ల వ్యయంతో 659 పనులు క్షేత్రస్థాయిలో ప్రారంభం కాగా, రూ.25.53 కోట్ల విలువైన 69 పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. పనుల నాణ్యత, పురోగతి మరియు నిధుల ఖర్చును ఎప్పటికప్పుడు పారదర్శకంగా తనిఖీ చేసేందుకు, అన్ని శాఖలు జిల్లాల వారీగా పూర్తి సమాచారాన్ని ఒక ప్రత్యేక ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

Godavari Pushkaralu: ప్రజా భాగస్వామ్యం, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ

ఈ మహా క్రతువును కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా పరిమితం చేయకుండా, సామాన్య ప్రజల భాగస్వామ్యంతో ఒక పండుగలా విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. ఇందుకోసం స్వచ్ఛంద సేవా సంస్థలు, డ్వాక్రా మహిళా సంఘాలు, యువజన విభాగాల సహకారాన్ని విస్తృతంగా వినియోగించుకోవాలని దిశానిర్దేశం చేశారు. పుష్కర విధుల్లో పాల్గొనే ప్రభుత్వ సిబ్బందికి ఇప్పటి నుంచే వృత్తిపరమైన శిక్షణ అందించాలని, వివిధ శాఖల మధ్య సమన్వయ లోపం తలెత్తకుండా ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.

440 ఘాట్ల వద్ద విస్తృత ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ

గోదావరి నదీ తీరంలోని 440 ఘాట్ల వద్ద భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల వసతులు కల్పించేలా ప్రణాళికలు ఖరారయ్యాయి. తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణం, నిరంతర పారిశుధ్య పనులు, చెత్త తొలగింపు, స్వచ్ఛమైన తాగునీరు, విద్యుత్ దీపాల ఏర్పాటు కోసం రూ.464 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భక్తులు వైదిక క్రతువులు నిర్వహించుకోవడానికి, బస చేయడానికి, వాహనాల పార్కింగ్‌కు విశాలమైన స్థలాలను కేటాయిస్తున్నారు. రహదారులపై ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయడంతో పాటు, భక్తుల భద్రత కోసం 268.12 కిలోమీటర్ల పొడవునా పటిష్టమైన బారికేడ్లను నిర్మించనున్నారు.

ప్రత్యేక బస్సులు, రైళ్ల కేటాయింపు – స్టేషన్ల ఆధునికీకరణ

భక్తుల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ఆర్టీసీ ద్వారా 4,000 ప్రత్యేక బస్సులను నడపనున్నారు. వీటికి అదనంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ 649 గ్రీన్ (ఎలక్ట్రిక్) బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. రైల్వే శాఖ సహకారంతో వివిధ ప్రాంతాల నుంచి 1,560 ప్రత్యేక రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ప్రయాణికుల రద్దీని తట్టుకునేలా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌లో అదనపు ప్లాట్‌ఫారంతో పాటు నూతన ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణాన్ని వేగవంతం చేశారు.

ఆధునిక సాంకేతికత, 135 భాషల్లో ఏఐ చాట్‌బాట్ మరియు వైద్య సేవలు

పుష్కరాల నిర్వహణను నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక సాంకేతికతతో కూడిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి మరియు విదేశాల నుంచి వచ్చే భక్తులకు సమాచారాన్ని సులభంగా చేరవేసేందుకు 135 భాషల్లో సేవలందించే ప్రత్యేక ఏఐ (AI) చాట్‌బాట్ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. అత్యవసర వైద్య చికిత్సల కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో అదనంగా 100 పడకలను సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఘాట్ వద్ద వైద్య సిబ్బంది, అంబులెన్సులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.

పోలవరం, కాటన్ బ్యారేజీ పనులు – పర్యావరణహిత ఉత్సవాలు

సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీ ఆధునికీకరణ పనులను 2027 ఏప్రిల్ నాటికి పూర్తి చేయాలని ముఖ్యమంత్రి గడువు విధించారు. అంతేకాకుండా, రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి, పుష్కరాల కంటే ముందే జాతికి అంకితం చేసేలా చూడాలని సూచించారు. భక్తులకు జల విహార అనుభూతిని అందించేందుకు రాజమహేంద్రవరం–పోలవరం మధ్య 40 కిలోమీటర్ల పరిధిలో ఆరు ఫ్లోటింగ్ పంటూన్లను ఏర్పాటు చేయనున్నారు.

ఈ ఉత్సవాలను పూర్తిగా పర్యావరణహితంగా నిర్వహించేందుకు ప్లాస్టిక్‌పై పూర్తి నిషేధం విధించడం, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, నదీ జలాలు కలుషితం కాకుండా కాపాడటం మరియు సౌర విద్యుత్ వినియోగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా గోదావరి నదీ హారతి, సామూహిక కూచిపూడి నృత్య ప్రదర్శనలు, కనువిందు చేసే దీపాలంకరణ, గోదావరి ముగ్గుల పోటీలు, సామూహిక యోగా వంటి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:కీలకకోట్లచంద్రబాబుతేదీలుపనులపుష్కరాలప్రకటనప్రత్యేకభక్తులసీఎం
మునుపటి కథనం మినియేచర్‌ డాల్‌ హౌస్‌ కిట్‌ బాక్స్‌.. అరచేతిలో అందమైన ప్రపంచం మినియేచర్‌ డాల్‌ హౌస్‌ కిట్‌ బాక్స్‌.. అరచేతిలో అందమైన ప్రపంచం
తదుపరి కథనం Canada Walmart : కెనడాలో భారతీయ జంట హత్య కలకలం.. కాల్పుల తర్వాత కారుకు నిప్పు! Canada Walmart : కెనడాలో భారతీయ జంట హత్య కలకలం.. కాల్పుల తర్వాత కారుకు నిప్పు!

Latest News

అన్నిటికీ పార్ట్-2లు ఉంటాయి
వినోదం
ఇకపై టీవీల్లోనూ రీల్స్ మోత
వినోదం
21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు
వినోదం
మోడీ గ‌ట్టుకే కేసీఆర్‌… మ‌రి రేవంత్ మాటేంటి?
తెలంగాణ

ముఖ్యాంశాలు

అన్నిటికీ పార్ట్-2లు ఉంటాయి
29-11-2026
ఇకపై టీవీల్లోనూ రీల్స్ మోత
29-11-2026
21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు
28-11-2026
మోడీ గ‌ట్టుకే కేసీఆర్‌… మ‌రి రేవంత్ మాటేంటి?
28-11-2026
బిల్లు పాస్ అయ్యాక మహిళలదే హవా
28-11-2026
సత్యకు ప్రశంసలు… త్రివిక్రమ్ కు తిట్లు
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

India A vs Pakistan A : అతను మరో రెండు ఓవర్లు క్రీజులో ఉండిఉంటే.. మ్యాచ్ మరోలా ఉండేది.. పాక్‌పై ఓటమి తరువాత తిలక్ వర్మ కీలక కామెంట్స్..
పాకిస్థాన్క్రీడలు

India A vs Pakistan A : అతను మరో రెండు ఓవర్లు క్రీజులో ఉండిఉంటే.. మ్యాచ్ మరోలా ఉండేది.. పాక్‌పై ఓటమి తరువాత తిలక్ వర్మ కీలక కామెంట్స్..

23-11-2026
Tirumala Rush: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తుల నిరీక్షణ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం!
ఆంధ్రప్రదేశ్

Tirumala Rush: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 16 కంపార్ట్‌మెంట్లలో భక్తుల నిరీక్షణ.. సర్వదర్శనానికి 8 గంటల సమయం!

20-11-2026
Cyclone Aqwan: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రాష్ట్రానికి తప్పిన ‘అక్వాన్’ తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాలకు మాత్రం భారీ వర్షాల హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్

Cyclone Aqwan: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. రాష్ట్రానికి తప్పిన ‘అక్వాన్’ తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాలకు మాత్రం భారీ వర్షాల హెచ్చరిక!

19-11-2026
భారతీయ కుటుంబాల్లో నిత్యజీవితంలో భాగమైన డాబర్ హనీ తేనె వినియోగం: కొత్త ప్రచారం
ప్రచారం

భారతీయ కుటుంబాల్లో నిత్యజీవితంలో భాగమైన డాబర్ హనీ తేనె వినియోగం: కొత్త ప్రచారం

23-11-2026
Navodayam

Navodayam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@navodayam.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Navodayam · navodayam.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?