ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Navodayam
ఆదివారం, నవం 29, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: మళ్లీ వడ్డీరేట్ల బాదుడు తప్పదా?.. రెపోరేటు పెంపు దిశగా ఆర్బీఐ అడుగులు!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
NavodayamNavodayam
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Navodayam. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
తాజా వార్తలు

మళ్లీ వడ్డీరేట్ల బాదుడు తప్పదా?.. రెపోరేటు పెంపు దిశగా ఆర్బీఐ అడుగులు!

One News Desk
One News Desk
18-11-2026
షేర్ చేయండి
మళ్లీ వడ్డీరేట్ల బాదుడు తప్పదా?.. రెపోరేటు పెంపు దిశగా ఆర్బీఐ అడుగులు!
షేర్ చేయండి

Navodayam, 18 నవంబర్ 2026: Repo Rate: దేశంలో సామాన్యుడికి మరోసారి ఈఎంఐల భారం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. భౌగోళిక-రాజకీయ అనిశ్చిత పరిస్థితులు, అదుపులోకి రాని ముడి చమురు ధరలు, అంచనాలను మించి దూసుకుపోతున్న ద్రవ్యోల్బణం.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)ను కఠిన నిర్ణయాల వైపు నడిపిస్తున్నాయి. రాబోయే ద్రవ్య పరపతి విధాన సమీక్షల్లో ఆర్బీఐ కీలక వడ్డీరేట్లను (రెపోరేటు) మరింతగా పెంచడం ఖాయమని ఆర్థిక, బ్యాంకింగ్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

విషయసూచిక
6.25 శాతానికి చేరనున్న రెపోరేటు?అదుపుతప్పిన ద్రవ్యోల్బణం.. ఆర్బీఐకి కఠిన పరీక్షరియల్ ఎస్టేట్, ఆటో రంగాలపై తీవ్ర ప్రభావంఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

6.25 శాతానికి చేరనున్న రెపోరేటు?

ప్రస్తుతం 5.5 శాతంగా ఉన్న రెపోరేటును రానున్న నెలల్లో మరో 50 నుంచి 75 బేసిస్ పాయింట్లు పెంచి, తిరిగి రెండేళ్ల నాటి గరిష్ఠ స్థాయి అంటే 6.25 శాతానికి తీసుకెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బ్యారెల్ ముడి చమురు ధర ఇంకా 100 డాలర్ల సమీపంలోనే కొనసాగడం, అంతర్జాతీయ పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలహీనపడటం ఈ అంచనాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.

దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత అక్టోబర్ సమీక్షలో ఆర్బీఐ తొలిసారి రెపోరేటును పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డిసెంబర్ సమీక్షలోనూ మరో పావు శాతం నుంచి అర శాతం వరకు పెంపు ఉండవచ్చన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

మళ్లీ వడ్డీరేట్ల బాదుడు తప్పదా?.. రెపోరేటు పెంపు దిశగా ఆర్బీఐ అడుగులు!

అదుపుతప్పిన ద్రవ్యోల్బణం.. ఆర్బీఐకి కఠిన పరీక్ష

అధికారిక గణాంకాల ప్రకారం అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం రెండేళ్ల గరిష్ఠానికి చేరి, ఆర్బీఐ నిర్దేశించుకున్న 6 శాతం గరిష్ఠ పరిమితిని దాటేసింది:

రిటైల్ ద్రవ్యోల్బణం (CPI): 6.09 శాతానికి చేరింది.

హోల్‌సేల్ ద్రవ్యోల్బణం (WPI): ఏకంగా 12.29 శాతానికి ఎగబాకింది.

ద్రవ్యోల్బణం ఈ స్థాయిలో విజృంభిస్తుండటంతో ధరల కట్టడికి వడ్డీరేట్ల పెంపు మినహా ఆర్బీఐ ముందు మరో ప్రత్యామ్నాయం లేకుండా పోయింది.

రియల్ ఎస్టేట్, ఆటో రంగాలపై తీవ్ర ప్రభావం

ఆర్బీఐ గనుక వడ్డీరేట్లను పెంచితే అది ప్రధానంగా నిర్మాణ, ఆటోమొబైల్ రంగాలకు పెద్ద దెబ్బగా మారనుంది.

గృహ రుణాల భారం: ఇప్పటికే ఇళ్ల విక్రయాలు మందగించి కుదేలైన రియల్ ఎస్టేట్ రంగానికి ఇది మరింత ప్రతికూలం కానుంది. గృహ రుణాలు తీసుకున్న వారికి నెలవారీ వాయిదాలు (EMI) భారంగా మారతాయి. కొత్తగా ఇళ్లు కొనాలనుకునేవారు తమ నిర్ణయాలను వాయిదా వేసుకునే ప్రమాదం ఉంది.

వాహన, వ్యక్తిగత రుణాలు: కార్లు, బైకుల రుణాలతో పాటు వ్యక్తిగత రుణాలు కూడా ప్రియమవుతాయి.

వృద్ధిరేటుపై దెబ్బ: నిర్మాణ, ఆటో మరియు వాటి అనుబంధ రంగాలు మందగమనంలోకి జారుకుంటే అది దేశ ఆర్థిక వృద్ధిరేటునే (GDP) కిందకు లాగుతుందని మార్కెట్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలే ‘ఎల్ నినో’ ప్రభావంతో రంగాలన్నీ ఢీలా పడిన వేళ, వడ్డీరేట్ల పెంపు మరిన్ని రంగాలను నష్టాల్లోకి నెడుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆర్థిక నిపుణులు ఏమంటున్నారంటే..

“ఇంధనం, ఆహార ధరల షాక్‌లు రెండూ ఒకేసారి విరుచుకుపడినప్పుడు వాటి ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు ఆర్బీఐ వడ్డీరేట్లను పెంచడం అనివార్యంగా కనిపిస్తోంది. వచ్చే నెల సమీక్షలో రెపోరేటు 50 బేసిస్ పాయింట్లు పెరిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు.”

— ప్రజ్ఞుల్ భండారి, చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ (హెచ్‌ఎస్‌బీసీ హోల్డింగ్స్ పీఎల్‌సీ)

“ఎల్ నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులతో వ్యవసాయ రంగం దెబ్బతింటోంది. పంటల సాగు, దిగుబడి పడిపోయాయి. అధిక ద్రవ్యోల్బణం వల్ల ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతోంది. దీనికి తోడు పెరుగుతున్న వడ్డీరేట్లతో రుణ లభ్యత మరింత ఖరీదుగా మారనుంది.”

— అపూర్వ జవదేకర్, పరిశోధన విభాగం అధిపతి (శ్రీరామ్ రిసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్)

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:అడుగులుఆర్బీఐతప్పదాదిశగాద్రవ్యోల్బణంపెంపుబాదుడుమళ్లీరెపోరేటువడ్డీరేట్లశాతంశాతానికి
మునుపటి కథనం ఏఐకేఎస్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ అశోక్‌ ధావలే ఏఐకేఎస్‌ అధ్యక్షుడిగా డాక్టర్‌ అశోక్‌ ధావలే
తదుపరి కథనం సీఎం సభలో నిరసనలకు రిటైర్డ్‌ ఉద్యోగుల పిలుపు సీఎం సభలో నిరసనలకు రిటైర్డ్‌ ఉద్యోగుల పిలుపు

Latest News

అన్నిటికీ పార్ట్-2లు ఉంటాయి
వినోదం
ఇకపై టీవీల్లోనూ రీల్స్ మోత
వినోదం
21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు
వినోదం
మోడీ గ‌ట్టుకే కేసీఆర్‌… మ‌రి రేవంత్ మాటేంటి?
తెలంగాణ

ముఖ్యాంశాలు

అన్నిటికీ పార్ట్-2లు ఉంటాయి
29-11-2026
ఇకపై టీవీల్లోనూ రీల్స్ మోత
29-11-2026
21 ఏళ్ల తర్వాత జగ్గారెడ్డి ఇంటికి హరీశ్ రావు
28-11-2026
మోడీ గ‌ట్టుకే కేసీఆర్‌… మ‌రి రేవంత్ మాటేంటి?
28-11-2026
తిరుపరంగుండ్రంలో వానర రూపంలో హనుమంతుని రాక జరిగిందా? (video)
తిరుపరంగుండ్రంలో వానర రూపంలో హనుమంతుని రాక జరిగిందా? (video)
28-11-2026
బిల్లు పాస్ అయ్యాక మహిళలదే హవా
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగించిన పవిత్ర దీపం- ధర్మ విజయం (video)
తాజా వార్తలు

తిరుప్పరంకుండ్రం కొండపై వెలిగించిన పవిత్ర దీపం- ధర్మ విజయం (video)

28-11-2026
డిసెంబర్ నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు, గ్యాస్ ధరల్లో మార్పులు!
తాజా వార్తలు

డిసెంబర్ నుంచి కొత్త రూల్స్.. క్రెడిట్ కార్డు, గ్యాస్ ధరల్లో మార్పులు!

24-11-2026
డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనే 98 శాతం ప్రకటనల ఉల్లంఘనలు: ఏఎస్‌సీఐ అర్థ వార్షిక ఫిర్యాదుల నివేదిక
తాజా వార్తలు

డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలోనే 98 శాతం ప్రకటనల ఉల్లంఘనలు: ఏఎస్‌సీఐ అర్థ వార్షిక ఫిర్యాదుల నివేదిక

27-11-2026
Helia Fattahi: గర్భవతినని నిజం చెప్పింది.. కన్నకూతురును కడతేర్చిన తల్లిదండ్రులు
తాజా వార్తలు

Helia Fattahi: గర్భవతినని నిజం చెప్పింది.. కన్నకూతురును కడతేర్చిన తల్లిదండ్రులు

27-11-2026
Navodayam

Navodayam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@navodayam.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Navodayam · navodayam.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?