జీ5 ఒరిజిన్ల్ మూవీగా ‘శ్రీమతి’లో నివేదా థామ్స్ ప్ధ్రాన పాత్న్రు పోషించగా.. తిరువీర్, హ్రితేజ్, రేణూ దేశాయ్, గోప్రాజు ర్మ్ణ త్దిత్రులు ఇత్ర పాత్ల్ల్రో న్టించారు. విశవ్క్ ఖండేరావు ద్శ్క్త్వ్రంలో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ 4న ఈ మూవీని జీ5లో స్ట్రీమింగ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రాజశేఖర్, జీవిత ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో రాజ శేఖర్ మాట్లాడుతూ .. “శ్రీమతి’ టైటిల్ వినగానే ఇదొక మంచి చిత్రం అవుతుందని నాకు అనిపించింది.
ఇందులో మంచి కథ, ఫ్యామిలీ ఆడియెన్స్‌కి నచ్చేలా ఉంటుందని అనుకుంటున్నాను. శ్రీమతి చిత్రం మంచి విజయం సాధించాలి” అని అన్నారు. నివేదా థామస్ మాట్లాడుతూ .. “శ్రీమతి’ కథ నా మనసుకి ఎంతో నచ్చింది. పెళ్లి తర్వాత అమ్మాయి జీవితం పూర్తిగా మారుతుంది. మలయాళంలో పుట్టిన ఈ ఆలోచనను తెలుగు వారికి తగ్గట్టుగా విశ్వక్ తెరకెక్కించారు‘ అని తెలిపారు. ఈ కార్యక్రమం లో తిరువీర్, నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి విశవ్క్ ఖండేరావు, రేణూ దేశాయ్ పాల్గొన్నారు.