షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 28 నవం 2026, 2:11 సా.
క్రైమ్ వార్తలు

ముగ్గురు పిల్లలను సంపులోకి తోసి.. తల్లి ఆత్మహత్యాయత్నం

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 28 నవం 2026, 2:11 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
ముగ్గురు పిల్లలను సంపులోకి  తోసి.. తల్లి ఆత్మహత్యాయత్నం

మన తెలంగాణ న్యూస్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు కన్నబిడ్డలను నీటి సంపుటిలో పడేసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామంలో జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు ఆడపిల్లలు మృతి చెందారు. తల్లికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే సమీపంలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం ప్రాణాలతో తల్లి బయటపడింది. భర్తతో గొడవపడి అఘాయిత్యానికి దారుణానికి పాల్పడిందని స్థానికులు తెలిపారు. సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

#క్రైమ్వార్తలు
మన తెలంగాణ న్యూస్‌డెస్క్: రంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు కన్నబిడ్డలను నీటి సంపుటిలో పడేసి తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేశంపేట మండలం…