ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Navodayam
శుక్రవారం, నవం 27, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: అంతరిక్షంలో మస్క్ ఏఐ డేటా సెంటర్లు
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
NavodayamNavodayam
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Navodayam. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
అంతరిక్షంటెక్నాలజీ

అంతరిక్షంలో మస్క్ ఏఐ డేటా సెంటర్లు

One News Desk
One News Desk
26-11-2026
షేర్ చేయండి
అంతరిక్షంలో మస్క్ ఏఐ డేటా సెంటర్లు
షేర్ చేయండి

Navodayam, 26 నవంబర్ 2026: మన తెలంగాణ/హైదరాబాద్: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో మరో విప్లవానికి ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ శ్రీకారం చుడుతున్నారు. ఇప్పటివరకు భూమిపై భారీ భవనాల్లో ఏర్పాటు చేస్తున్న డేటా సెంటర్లను ఇకపై అంతరిక్షంలోనే నిర్మించాలన్న వినూత్న ప్రణాళికను స్పేస్‌ఎక్స్ సిద్ధం చేసింది. ఇందుకోసం భూమి చుట్టూ ఏకంగా 10 లక్షల ఉపగ్రహాలను ప్రవేశపెట్టేందుకు అమెరికా ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్‌సీసీ) బుధవారం అనుమతి మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టుకు ‘స్టార్‌మైండ్’ అని పేరు పెట్టారు.

అంతరిక్షంలోనే కంప్యూటింగ్ కేంద్రాలు

సాధారణంగా ఏఐ వ్యవస్థలకు భారీ స్థాయిలో విద్యుత్తు, నీరు, శీతలీకరణ వ్యవస్థలు అవసరమవుతాయి. భూమిపై డేటా సెంటర్ల ఏర్పాటుకు స్థలం, విద్యుత్తు, నీటి కొరత పెద్ద సమస్యగా మారుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా అంతరిక్షంలో సౌరశక్తితో పనిచేసే డేటా కేంద్రాలను ఏర్పాటు చేయాలని మస్క్ భావిస్తున్నారు. ఉపగ్రహాలకు భారీ సౌర ఫలకాలను అమర్చి నిరంతరం సూర్యరశ్మి ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. అందులో అమర్చిన శక్తిమంతమైన కంప్యూటర్ చిప్‌లు ఏఐ సమాచారాన్ని విశ్లేషిస్తాయి. ఉపగ్రహాల మధ్య లేజర్ ఆధారిత సమాచార వ్యవస్థల ద్వారా డేటా మార్పిడి జరుగుతుంది. అనంతరం భూమిపై ఉన్న వినియోగదారులకు అవసరమైన సమాచారాన్ని అందిస్తాయి.

నిర్మాణానికి ప్రత్యేక సాంకేతికత

ఈ ఉపగ్రహాల్లో ఎన్విడియా వంటి సంస్థల అధునాతన చిప్‌లను ఉపయోగించే ప్రణాళిక ఉంది. స్పేస్‌ఎక్స్ అభివృద్ధి చేస్తున్న స్టార్‌షిప్ రాకెట్ల ద్వారా వీటిని అంతరిక్షంలోకి పంపనున్నారు. తొలి ప్రయోగాత్మక ఉపగ్రహాలను 2027లో ప్రవేశపెట్టాలని మస్క్ లక్ష్యంగా పెట్టుకున్నారు. 2028 నుంచి భారీ స్థాయిలో విస్తరించే ఆలోచనలో ఉన్నారు.

సవాళ్లు కూడా ఎన్నో!

అంతరిక్షంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు అనేక సాంకేతిక సవాళ్లు ఉన్నాయి. కంప్యూటర్లు ఉత్పత్తి చేసే వేడిని అంతరిక్షంలో ఎలా నియంత్రించాలి? ఉపగ్రహాలు ఢీకొనకుండా ఎలా నిర్వహించాలి? మరమ్మతులు, నిర్వహణ ఎలా చేపట్టాలి? లక్షల ఉపగ్రహాల వల్ల అంతరిక్ష పరిశోధనలకు, ఖగోళ పరిశీలనలకు ఇబ్బందులు తలెత్తుతాయా? అనే ప్రశ్నలు నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు ఆచరణ సాధ్యతపై కూడా సందేహాలు ఉన్నాయి.

2040 నాటికి లక్ష్యం

ఎఫ్‌సీసీ అనుమతి ప్రకారం 2033 నవంబర్ నాటికి తొలి ఉపగ్రహాలను ప్రవేశపెట్టాలి. 2038 నాటికి అనుమతించిన ఉపగ్రహాల్లో సగం, 2040 నాటికి మొత్తం 10 లక్షల ఉపగ్రహాలను ప్రయోగించాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే అనుమతి లభించడం అంటే మొత్తం ఉపగ్రహాల ప్రయోగం పూర్తయినట్లు కాదు. సాంకేతిక, ఆర్థిక సవాళ్లను అధిగమించాల్సి ఉంది.

భూమిపై విద్యుత్తు, నీటి కోసం పోటీపడుతున్న ఏఐ సంస్థలు భవిష్యత్తులో అంతరిక్షంలోనే కంప్యూటింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రపంచ ఏఐ రంగంలో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:అంతరిక్షఅంతరిక్షంలోనేఉపగ్రహాలఏర్పాటుడేటాభారీభూమిమస్క్విద్యుత్తుసెంటర్లు
మునుపటి కథనం పంచాయతీలపై టీజీఐఐసీ పెత్తనం పంచాయతీలపై టీజీఐఐసీ పెత్తనం
తదుపరి కథనం Parliament Session: నవంబర్ 30 నుంచే పార్లమెంట్ సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై చర్చ? మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన! Parliament Session: నవంబర్ 30 నుంచే పార్లమెంట్ సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లుపై చర్చ? మంత్రి కిరణ్ రిజిజు కీలక ప్రకటన!

Latest News

బుమ్రా బౌలింగ్ శైలిలో మార్పు.. ప్రత్యర్థులను తికమక పెట్టడానికేనా..?
బుమ్రా బౌలింగ్ శైలిలో మార్పు.. ప్రత్యర్థులను తికమక పెట్టడానికేనా..?
క్రికెట్
Upcoming Smartphones : డిసెంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జాతర.. iQOO నుంచి Xiaomi వరకు అదిరిపోయే ఫోన్లు.. మీ ఫేవరెట్ ఇదేనా?
Upcoming Smartphones : డిసెంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జాతర.. iQOO నుంచి Xiaomi వరకు అదిరిపోయే ఫోన్లు.. మీ ఫేవరెట్ ఇదేనా?
టెక్నాలజీ
8th Pay Commission : కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్‌న్యూస్.. జీతం పెంపు, బకాయిలపై జేపీ మోర్గాన్ పూర్తి లెక్కలివే!
8th Pay Commission : కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్‌న్యూస్.. జీతం పెంపు, బకాయిలపై జేపీ మోర్గాన్ పూర్తి లెక్కలివే!
బిజినెస్ ఉద్యోగాలు
AI Takeover All : మనుషుల మాట వినని AI.. చివరికి మనల్నే అంతం చేస్తుందా? మాజీ గూగుల్ శాస్త్రవేత్త వార్నింగ్!
AI Takeover All : మనుషుల మాట వినని AI.. చివరికి మనల్నే అంతం చేస్తుందా? మాజీ గూగుల్ శాస్త్రవేత్త వార్నింగ్!
టెక్నాలజీ

ముఖ్యాంశాలు

బుమ్రా బౌలింగ్ శైలిలో మార్పు.. ప్రత్యర్థులను తికమక పెట్టడానికేనా..?
బుమ్రా బౌలింగ్ శైలిలో మార్పు.. ప్రత్యర్థులను తికమక పెట్టడానికేనా..?
27-11-2026
Upcoming Smartphones : డిసెంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జాతర.. iQOO నుంచి Xiaomi వరకు అదిరిపోయే ఫోన్లు.. మీ ఫేవరెట్ ఇదేనా?
Upcoming Smartphones : డిసెంబర్‌లో స్మార్ట్‌ఫోన్‌ల జాతర.. iQOO నుంచి Xiaomi వరకు అదిరిపోయే ఫోన్లు.. మీ ఫేవరెట్ ఇదేనా?
27-11-2026
8th Pay Commission : కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్‌న్యూస్.. జీతం పెంపు, బకాయిలపై జేపీ మోర్గాన్ పూర్తి లెక్కలివే!
8th Pay Commission : కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్‌న్యూస్.. జీతం పెంపు, బకాయిలపై జేపీ మోర్గాన్ పూర్తి లెక్కలివే!
27-11-2026
AI Takeover All : మనుషుల మాట వినని AI.. చివరికి మనల్నే అంతం చేస్తుందా? మాజీ గూగుల్ శాస్త్రవేత్త వార్నింగ్!
AI Takeover All : మనుషుల మాట వినని AI.. చివరికి మనల్నే అంతం చేస్తుందా? మాజీ గూగుల్ శాస్త్రవేత్త వార్నింగ్!
27-11-2026
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్.. 30కి పైగా కీలక అంశాలకు ఆమోదం.. రైతులకు భారీ ఊరట!
AP Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్.. 30కి పైగా కీలక అంశాలకు ఆమోదం.. రైతులకు భారీ ఊరట!
27-11-2026
నీ భర్త నిన్ను వేధిస్తున్నాడా? నాతో వచ్చేయ్ అంటూ చేయి పట్టుకున్న బోయ్‌ఫ్రెండ్, భర్త దాడి వీడియో
నీ భర్త నిన్ను వేధిస్తున్నాడా? నాతో వచ్చేయ్ అంటూ చేయి పట్టుకున్న బోయ్‌ఫ్రెండ్, భర్త దాడి వీడియో
27-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

BSNL Recharge Plan : BSNL బంపర్ ఆఫర్.. రూ.2,449కే 380 రోజుల వ్యాలిడిటీ, 760GB డేటా, రూ. లక్ష ఇన్సూరెన్స్..!
టెక్నాలజీ

BSNL Recharge Plan : BSNL బంపర్ ఆఫర్.. రూ.2,449కే 380 రోజుల వ్యాలిడిటీ, 760GB డేటా, రూ. లక్ష ఇన్సూరెన్స్..!

21-11-2026
Karan Johar | సోషల్ మీడియా అల్గారిథమ్ నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది: కరణ్ జోహార్
ఆరోగ్యంసోషల్ మీడియా

Karan Johar | సోషల్ మీడియా అల్గారిథమ్ నా మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది: కరణ్ జోహార్

24-11-2026
ESIC New Rules 2026 : ఈఎస్‌ఐ నిబంధనల్లో భారీ మార్పులు.. ఉద్యోగులకు ఇక నేరుగా ఖాతాలోకే డబ్బులు!
బిజినెస్ఉద్యోగాలు

ESIC New Rules 2026 : ఈఎస్‌ఐ నిబంధనల్లో భారీ మార్పులు.. ఉద్యోగులకు ఇక నేరుగా ఖాతాలోకే డబ్బులు!

22-11-2026
iQOO 16 India Launch : గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐక్యూ 16 కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!
టెక్నాలజీ

iQOO 16 India Launch : గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐక్యూ 16 కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వస్తోంది.. ఫీచర్లు చూస్తే ఫిదానే..!

19-11-2026
Navodayam

Navodayam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@navodayam.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Navodayam · navodayam.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?