షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 25 నవం 2026, 9:41 సా.
తెలంగాణ

మ్యూజికల్ లవ్ స్టోరీలో సారా అర్జున్…

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 25 నవం 2026, 9:41 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
మ్యూజికల్ లవ్ స్టోరీలో సారా అర్జున్…

'ధురంధర్' సినిమా ఫేమ్ సారా అర్జున్ తొలిసారి ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. కెరీర్ ఆరంభమే ఒక భారీ స్పై థ్రిల్లర్ కథాంశంలో నటించి మెప్పించిన సారా, ఈసారి తన వయసుకు తగ్గట్టు ఒక అద్భుతమైన మ్యూజికల్ లవ్ స్టోరీలో నటించబోతోంది. ఇది ఆషిఖి సినిమా రేంజులో ఉంటుందని అంటున్నారు. టైగర్ 3 (2023) చిత్రానికి దర్శకత్వం వహించిన మనీష్ శర్మ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతుండగా.. 2027 జనవరిలో పంజాబ్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నట్లు సమాచారం.

#తెలంగాణ
'ధురంధర్' సినిమా ఫేమ్ సారా అర్జున్ తొలిసారి ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్‌లో ఓ భారీ ప్రాజెక్ట్‌ను దక్కించుకుంది. కెరీర్ ఆరంభమే ఒక భారీ స్పై…