షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 21 నవం 2026, 6:52 సా.
తెలంగాణ

సూర్యకుమార్‌కు బిసిసిఐ షాక్!

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 21 నవం 2026, 6:52 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
సూర్యకుమార్‌కు బిసిసిఐ షాక్!

ముంబై: టీమిండియా స్టార్ బ్యాటర్, టి20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు బిసిసిఐ నుంచి నిరాశ ఎదురైంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ప్రస్తుతం భారత జట్టు ఎంపిక ప్రణాళికల్లో అతడికి చోటు లేదని బిసిసిఐ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత జట్టు కూర్పులో సూర్యకుమార్‌కు స్థానం కల్పించడం కష్టమని స్పష్టం చేసినట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ వెల్లడించింది. కాగా, ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై జట్టుకు నాయకత్వం వహిస్తున్న సూర్యకుమార్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. 

#తెలంగాణ
ముంబై: టీమిండియా స్టార్ బ్యాటర్, టి20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు బిసిసిఐ నుంచి నిరాశ ఎదురైంది. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ ప్రస్తుతం భారత జట్టు ఎంపిక…