షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 19 నవం 2026, 11:04 ఉద.
విద్య

విద్యార్థులకు అలర్ట్: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 19 నవం 2026, 11:04 ఉద. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
విద్యార్థులకు అలర్ట్: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. 2027 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 24 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 25 నుంచి ద్వితీయ సంవత్సరం రపరీక్షలు ప్రారంభం అవుతాయని పేర్కొంది. ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుంచి 10వ తేదీ వరకు; ఫస్ట్ ఇంటర్ సైన్స్ సబ్జెక్టులకు (కొత్త ప్యాటర్న్ ప్రకారం), ఫిబ్రవరి 11 నుంచి 18వరకు మూడు సెషన్లలో జరగనున్నాయ. ఇంగ్లష్ ప్రాక్టికత్ పరీక్షలు ఫస్టియర్ విద్యార్థులకు జనవరి 29న, సెకండియర్ విద్యార్థులకు జనవరి 30న నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు.

#విద్య
హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. 2027 ఫిబ్రవరి 24 నుంచి మార్చి 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. జనరల్, ఒకేషనల్ విద్యార్థులకు రోజూ ఉదయం…