షేర్: f 𝕏 ✉ ✈ in @
navodayam.in 18 నవం 2026, 1:34 సా.
తెలంగాణ

యెమెన్‌పై సౌదీ భారీ వైమానిక దాడులు

Telugu daily newspaper
ప్రచురణ తేదీ: 18 నవం 2026, 1:34 సా. రచన: One News Desk
0 వ్యాఖ్యలు
యెమెన్‌పై సౌదీ భారీ వైమానిక దాడులు

దుబాయ్‌ : సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి బుధవారం యెమెన్‌లో హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై భారీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 17 మంది మరణించగా, పలువురు గాయపడినట్టు హౌతీలు తెలిపారు.

రాజధాని సనా, అమ్రాన్‌, సాదా, హొడైదా ప్రావిన్స్‌లలో జరిపిన దాడుల్లో 60 సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు కూటమి ప్రతినిధి మేజర్‌ జనరల్‌ టర్కీ అల్‌-మాల్కీ చెప్పారు.

#తెలంగాణ
దుబాయ్‌ : సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి బుధవారం యెమెన్‌లో హౌతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై భారీ వైమానిక దాడులు చేసింది. ఈ దాడిలో కనీసం 17 మంది మరణించగా,…