ఈ సైట్‌ను ఉపయోగించడం ద్వారా మీరు గోప్యతా విధానం మరియు వినియోగ నిబంధనలు అంగీకరిస్తున్నారు.
Accept
Navodayam
శనివారం, నవం 28, 2026
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
      • బ్రేకింగ్ న్యూస్
      • టాప్ స్టోరీస్
      • ట్రెండింగ్
      • లైవ్ అప్‌డేట్స్
      • ఎక్స్‌క్లూజివ్
      • ప్రత్యేక కథనాలు
    • టెక్నాలజీ
      • కృత్రిమ మేధస్సు
      • మొబైల్ ఫోన్లు
      • గాడ్జెట్స్
      • యాప్స్
      • ఇంటర్నెట్
      • సాఫ్ట్‌వేర్
      • హార్డ్‌వేర్
      • సైబర్ సెక్యూరిటీ
      • టెలికాం
      • సోషల్ మీడియా
    • ఆటోమొబైల్
      • కార్లు
      • బైక్స్
      • ఎలక్ట్రిక్ వాహనాలు
      • కమర్షియల్ వాహనాలు
      • ఆటో రివ్యూలు
      • ఆటో లాంచ్‌లు
      • ఆటో పరిశ్రమ
    • క్రీడలు
      • క్రికెట్
      • ఐపీఎల్
      • ఫుట్‌బాల్
      • టెన్నిస్
      • బ్యాడ్మింటన్
      • కబడ్డీ
      • హాకీ
      • వాలీబాల్
      • అథ్లెటిక్స్
      • ఒలింపిక్స్
      • చెస్
      • ఇతర క్రీడలు
    • వినోదం
      • టాలీవుడ్
      • బాలీవుడ్
      • హాలీవుడ్
      • కోలీవుడ్
      • శాండల్‌వుడ్
      • OTT
      • మూవీ రివ్యూలు
      • టీవీ షోలు
      • సెలబ్రిటీలు
      • సంగీతం
      • ట్రైలర్లు
      • బాక్స్ ఆఫీస్
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • విద్య
      • స్కూల్ విద్య
      • ఇంటర్మీడియట్
      • డిగ్రీ
      • ఉన్నత విద్య
      • విశ్వవిద్యాలయాలు
      • విదేశీ విద్య
      • పరీక్షలు
      • ఫలితాలు
      • స్కాలర్షిప్లు
      • అడ్మిషన్లు
    • ఉద్యోగాలు
      • ప్రభుత్వ ఉద్యోగాలు
      • ప్రైవేట్ ఉద్యోగాలు
      • బ్యాంక్ ఉద్యోగాలు
      • రైల్వే ఉద్యోగాలు
      • రక్షణ ఉద్యోగాలు
      • పోలీస్ ఉద్యోగాలు
      • టీచింగ్ ఉద్యోగాలు
      • IT ఉద్యోగాలు
      • వాక్-ఇన్‌లు
    • వ్యవసాయం
      • రైతు వార్తలు
      • పంటలు
      • వ్యవసాయ సలహాలు
      • సేంద్రీయ వ్యవసాయం
      • ఉద్యానవనం
      • పశుసంవర్ధక
      • పాడి
      • కోళ్ళ పరిశ్రమ
      • చేపల పెంపకం
      • మార్కెట్ ధరలు
    • ఆధ్యాత్మికం
      • దేవాలయాలు
      • భక్తి
      • జ్యోతిష్యం
      • రాశిఫలాలు
      • వాస్తు
      • పండుగలు
      • తీర్థయాత్రలు
      • మత వార్తలు
    • లైఫ్ స్టైల్
      • ఫ్యాషన్
      • అందం
      • ఆహారం
      • వంటలు
      • ట్రావెల్
      • సంబంధాలు
      • మహిళలు
      • పిల్లల పెంపకం
      • హోమ్ & లివింగ్
    • సైన్స్
      • అంతరిక్షం
      • ISRO
      • పరిశోధనలు
      • ఆవిష్కరణలు
      • ఆవిష్కరణ సమాచారం
      • పర్యావరణం
    • పర్యావరణం
      • వాతావరణ మార్పులు
      • కాలుష్యం
      • వన్యప్రాణులు
      • అడవులు
      • నీటి వనరులు
      • సంరక్షణ
    • పర్యాటకం
      • ఆంధ్ర పర్యాటకం
      • తెలంగాణ పర్యాటకం
      • భారత పర్యాటకం
      • అంతర్జాతీయ పర్యాటకం
      • వారసత్వ స్థలాలు
      • హిల్ స్టేషన్లు
    • వైరల్
      • వైరల్ వీడియోలు
      • సోషల్ మీడియా ట్రెండ్లు
      • మీమ్స్
      • ఫన్నీ వార్తలు
      • ఆసక్తికర వార్తలు
    • అభిప్రాయం
      • సంపాదకీయం
      • అభిప్రాయం
      • కాలమ్‌లు
      • విశ్లేషణ
      • నిపుణుల అభిప్రాయాలు
    • ప్రత్యేక నివేదికలు
      • దర్యాప్తు కథనాలు
      • మైదాన నివేదికలు
      • వివరణలు
        • రాజకీయాల వివరణ
        • ఆర్థిక వ్యవస్థ వివరణ
        • వ్యాపార వివరణ
        • స్టాక్ మార్కెట్ వివరణ
        • టెక్నాలజీ వివరణ
        • ఏఐ వివరణ
        • సైన్స్ వివరణ
        • అంతరిక్ష వివరణ
        • ఆరోగ్య వివరణ
        • విద్య వివరణ
        • చట్టాల వివరణ
        • రాజ్యాంగ వివరణ
        • సుప్రీంకోర్టు వివరణ
        • ప్రభుత్వ పథకాల వివరణ
        • బ్యాంకింగ్ & ఫైనాన్స్ వివరణ
        • పన్నుల వివరణ
        • బీమా వివరణ
        • వాతావరణ మార్పుల వివరణ
        • పర్యావరణ వివరణ
        • వ్యవసాయ వివరణ
        • అంతర్జాతీయ వ్యవహారాల వివరణ
        • రక్షణ రంగ వివరణ
        • ఎన్నికల వివరణ
        • చరిత్ర వివరణ
        • మతాల వివరణ
        • అపోహలు vs నిజాలు
        • ఫ్యాక్ట్ చెక్
        • తరచుగా అడిగే ప్రశ్నలు
        • విజువల్ వివరణలు
        • ఇన్ఫోగ్రాఫిక్స్
        • వీడియో వివరణలు
      • విజయ గాథలు
      • మానవ జీవన కథలు
    • ఫ్యాక్ట్ చెక్
      • రాజకీయ ఫ్యాక్ట్ చెక్
      • వైరల్ ఫ్యాక్ట్ చెక్
      • నకిలీ వార్తల ధృవీకరణ
    • NRI వార్తలు
      • అమెరికా NRI
      • గల్ఫ్ NRI
      • యూరప్ NRI
      • విదేశీ ఉద్యోగాలు
      • వలస
    • రక్షణ
      • భారత సైన్యం
      • భారత నావికాదళం
      • భారత వైమానిక దళం
      • సరిహద్దు భద్రత
      • రక్షణ టెక్నాలజీ
    • న్యాయం & న్యాయస్థానాలు
      • సుప్రీంకోర్టు
      • హైకోర్టులు
      • న్యాయ వార్తలు
      • తీర్పులు
      • PIL
    • మహిళ
      • మహిళా సాధికారత
      • మహిళా ఆరోగ్యం
      • మహిళా భద్రత
      • మహిళా పారిశ్రామికవేత్తలు
    • యువత
      • కెరీర్ మార్గదర్శకం
      • నైపుణ్య అభివృద్ధి
      • స్టార్టప్‌లు
      • విద్యార్థి వార్తలు
    • ఆర్థికం
      • అభిప్రాయం
        • సంపాదకీయం
        • అభిప్రాయం
        • కాలమ్‌లు
        • విశ్లేషణ
        • నిపుణుల అభిప్రాయాలు
      • రాజకీయాలు
        • ఆంధ్ర రాజకీయాలు
        • తెలంగాణ రాజకీయాలు
        • జాతీయ రాజకీయాలు
        • రాజకీయ పార్టీలు
        • ఎన్నికల వార్తలు
        • రాజకీయ విశ్లేషణ
        • ప్రచారం
        • మేనిఫెస్టోలు
      • టెక్నాలజీ
        • కృత్రిమ మేధస్సు
        • మొబైల్ ఫోన్లు
        • గాడ్జెట్స్
        • యాప్స్
        • ఇంటర్నెట్
        • సాఫ్ట్‌వేర్
        • హార్డ్‌వేర్
        • సైబర్ సెక్యూరిటీ
        • టెలికాం
        • సోషల్ మీడియా
      • బిజినెస్
        • స్టాక్ మార్కెట్
        • షేర్ మార్కెట్
        • బ్యాంకింగ్
        • బీమా
        • స్టార్టప్‌లు
        • పరిశ్రమలు
        • కార్పొరేట్ వార్తలు
        • MSME
        • రియల్ ఎస్టేట్
        • పన్నులు
        • GST
        • ఆదాయపు పన్ను
    • Us Today
      • Culture
      • Electronics
      • లైఫ్ స్టైల్
        • ఫ్యాషన్
        • అందం
        • ఆహారం
        • వంటలు
        • ట్రావెల్
        • సంబంధాలు
        • మహిళలు
        • పిల్లల పెంపకం
        • హోమ్ & లివింగ్
      • Marketing
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
      • ఆరోగ్య చిట్కాలు
      • వైద్య వార్తలు
      • ఆసుపత్రులు
      • ఫిట్‌నెస్
      • యోగా
      • పోషకాహారం
      • మానసిక ఆరోగ్యం
      • మహిళల ఆరోగ్యం
      • శిశు ఆరోగ్యం
      • వ్యాధులు
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
చదువుతున్నారు: ఇంటర్ విలీనంతో గ్రామీణ విద్య బలోపేతం!
షేర్ చేయండి
అక్షర పరిమాణంAa
NavodayamNavodayam
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
శోధన
  • హోమ్
  • ఇతరాలు
    • తాజా వార్తలు
    • టెక్నాలజీ
    • ఆటోమొబైల్
    • క్రీడలు
    • వినోదం
    • ఆరోగ్యం
    • విద్య
    • ఉద్యోగాలు
    • వ్యవసాయం
    • ఆధ్యాత్మికం
    • లైఫ్ స్టైల్
    • సైన్స్
    • పర్యావరణం
    • పర్యాటకం
    • వైరల్
    • అభిప్రాయం
    • ప్రత్యేక నివేదికలు
    • ఫ్యాక్ట్ చెక్
    • NRI వార్తలు
    • రక్షణ
    • న్యాయం & న్యాయస్థానాలు
    • మహిళ
    • యువత
    • ఆర్థికం
    • Us Today
    • General
  • ఆంధ్రప్రదేశ్
    • శ్రీకాకుళం
    • విజయనగరం
    • పార్వతీపురం మన్యం
    • విశాఖపట్నం
    • అనకాపల్లి
    • అల్లూరి సీతారామరాజు
    • కాకినాడ
    • కోనసీమ
    • తూర్పు గోదావరి
    • పశ్చిమ గోదావరి
    • ఏలూరు
    • కృష్ణా
    • ఎన్టీఆర్
    • గుంటూరు
    • బాపట్ల
    • పల్నాడు
    • ప్రకాశం
    • నెల్లూరు
    • కర్నూలు
    • నంద్యాల
    • అనంతపురం
    • శ్రీ సత్యసాయి
    • కడప
    • అన్నమయ్య
    • చిత్తూరు
    • తిరుపతి
  • తెలంగాణ
    • ఆదిలాబాద్
    • భద్రాద్రి కొత్తగూడెం
    • హనుమకొండ
    • హైదరాబాద్
    • జగిత్యాల
    • జనగాం
    • జయశంకర్ భూపాలపల్లి
    • జోగులాంబ గద్వాల్
    • కామారెడ్డి
    • కరీంనగర్
    • ఖమ్మం
    • కుమురం భీం
    • మహబూబాబాద్
    • మహబూబ్‌నగర్
    • మంచిర్యాల
    • మెదక్
    • మేడ్చల్
    • ములుగు
    • నాగర్‌కర్నూల్
    • నల్గొండ
    • నారాయణపేట
    • నిర్మల్
    • నిజామాబాద్
    • పెద్దపల్లి
    • రాజన్న సిరిసిల్ల
    • రంగారెడ్డి
    • సంగారెడ్డి
    • సిద్ధిపేట
    • సూర్యాపేట
    • వికారాబాద్
    • వనపర్తి
    • వరంగల్
    • యాదాద్రి భువనగిరి
  • జాతీయం
    • ప్రభుత్వం
    • పార్లమెంట్
    • సుప్రీంకోర్టు
    • హైకోర్టులు
    • ఎన్నికలు
    • విధానాలు
    • పాలన
    • అభివృద్ధి
    • లోక్‌సభ
    • రాజ్యసభ
    • రాష్ట్రపతి
    • ఉపరాష్ట్రపతి
    • ప్రధానమంత్రి
    • కేంద్ర మంత్రివర్గం
    • ఎన్నికల సంఘం
    • ప్రభుత్వ పథకాలు
    • బడ్జెట్
    • రైల్వేలు
    • సరిహద్దులు
    • విదేశాంగం
    • వాతావరణం
    • విపత్తులు
    • జాతీయ భద్రత
  • అంతర్జాతీయం
    • అమెరికా
    • యూరప్
    • ఆసియా
    • మధ్యప్రాచ్యం
    • గల్ఫ్
    • చైనా
    • రష్యా
    • పాకిస్థాన్
    • శ్రీలంక
    • బంగ్లాదేశ్
    • జపాన్
    • ఆస్ట్రేలియా
  • ప్రపంచం
    • Coronavirus
    • Discover
    • Followme
    • ఆరోగ్యం
    • Industry
    • ఉత్తర అమెరికా
    • దక్షిణ అమెరికా
    • ఆఫ్రికా
    • ఓషియానియా
    • యునైటెడ్ కింగ్‌డమ్
    • శ్రీలంక
    • నేపాల్
    • భూటాన్
    • ఆఫ్ఘానిస్తాన్
    • యుద్ధాలు & ఘర్షణలు
    • దౌత్యం
    • అంతర్జాతీయ సంబంధాలు
    • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
    • వలసలు
    • ప్రపంచ ఆరోగ్యం
    • ఐక్యరాజ్యసమితి
    • ప్రపంచ వాతావరణం
  • రాజకీయాలు
    • ఆంధ్ర రాజకీయాలు
    • తెలంగాణ రాజకీయాలు
    • జాతీయ రాజకీయాలు
    • రాజకీయ పార్టీలు
    • ఎన్నికల వార్తలు
    • రాజకీయ విశ్లేషణ
    • ప్రచారం
    • మేనిఫెస్టోలు
  • క్రైమ్
    • క్రైమ్ వార్తలు
    • హత్యలు
    • దొంగతనాలు
    • మోసాలు
    • సైబర్ క్రైమ్
    • మాదకద్రవ్యాలు
    • పోలీస్ వార్తలు
    • కోర్టు వార్తలు
    • CBI
    • ED
    • NIA
  • బిజినెస్
    • స్టాక్ మార్కెట్
    • షేర్ మార్కెట్
    • బ్యాంకింగ్
    • బీమా
    • స్టార్టప్‌లు
    • పరిశ్రమలు
    • కార్పొరేట్ వార్తలు
    • MSME
    • రియల్ ఎస్టేట్
    • పన్నులు
    • GST
    • ఆదాయపు పన్ను
మమ్మల్ని అనుసరించండి
  • Advertise
© 2026 Navodayam. అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.
విద్య

ఇంటర్ విలీనంతో గ్రామీణ విద్య బలోపేతం!

One News Desk
One News Desk
17-11-2026
షేర్ చేయండి
ఇంటర్ విలీనంతో గ్రామీణ విద్య బలోపేతం!
షేర్ చేయండి

Navodayam, 17 నవంబర్ 2026: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్న ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్యతో అనుసంధానం చేయడం అనేది గ్రామీణ పాఠశాల వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వాస్తవానికి ఈ ప్రక్రియ 2014లోనే విద్యా హక్కు చట్టం -2009 ప్రకారం అమలు జరగాలసి ఉంది. నూతన విద్యా విధానం- 2020 కూడా ఇంటర్ విద్య పాఠశాల విద్యా వ్యవస్థలో అంతర్భాగంగా ఉండాలనే సూచించింది. వాస్తవానికి 1969 కంటే ముందు ఇంటర్మీడియట్ విద్య పాఠశాలకు అనుసంధానం గానే ఉండేది. ప్రీ యూనివర్సిటీ కోర్సు (పియుసి), హయ్యర్ ఎడ్యుకేషన్ కోర్స్ (హెచ్‌ఎస్‌సి) పేరుతో అమలు జరిగాయి. ఈ రెండు వ్యవస్థలు స్థానంలోనే అటు డిగ్రీ విద్యకు పాఠశాల విద్యకు మధ్య రెండేళ్ళ ఇంటర్మీడియట్ కోర్స్ రావడం జరిగింది. విద్య అనేది ఉమ్మడి జాబితాలో ఉండడం వలన దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో విభిన్నంగా కొనసాగింది. విద్యా హక్కు చట్టం వచ్చిన తర్వాతనే దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థకు ఏకరూప విధానం సాధ్యం అయింది. దక్షిణాది ఒకటి రెండు రాష్ట్రాలు మినహా దేశవ్యాప్తంగా ఇంటర్ పాఠశాల వ్యవస్థతో అనుసంధానం అయి నడుస్తొంది.

మన రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కెజిబివి, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక పాఠశాలలు, ఏకలవ్య పాఠశాలలు , తెలంగాణ ఆవిర్భావం తర్వాత కెసిఆర్ సామాజిక వర్గాల వారీగా ప్రారంభించిన గురుకుల పాఠశాలల్లో సైతం ఇంటర్మీడియట్ పాఠశాల అనుసంధానం గానే ఉంది. ఉన్న పాత పాఠశాలలు, జూనియర్ కళాశాల వ్యవస్థలు చట్టబద్ధంగా విలీనం చేయాలసి ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్ళలేదు. ఫలితంగా అటు జూనియర్ కళాశాల వ్యవస్థ, ఇటు పాఠశాల వ్యవస్థ బలహీనం అవుతూ వచ్చాయి. ఈ పరిస్థితిని ప్రైవేటు యాజమాన్యాలు తమకు అనుకూలంగా మార్చుకుంటూ వచ్చి బలోపేతం అయ్యాయి. ప్రభుత్వ రంగంలో ఉన్న 426 జూనియర్ కళాశాలలు, 500 గురుకుల పాఠశాలల్లో కలిపి 3,04,174 ఎన్‌రోల్ మెంట్ ఉంటే, అదే ప్రైవేటు విద్యా వ్యవస్థ నడుపుతున్న 1385 జూనియర్ కళాశాలల్లో ఆసంఖ్య 5,46,217 గా ఉంది. దీన్ని బట్టి ఇంటర్మీడియట్ విద్య ఎంతగా ప్రైవేటీకరించబడింది అర్థం అవుతుంది. ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో సరైన లేబరేటరీ సౌకర్యాలు, అర్హత కలిగిన బోధనా సిబ్బంది, విశాలమైన తరగతి గదులు లేకున్నా లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి చదవడం వెనుక ఉన్నత విద్య అవకాశాలకు తగిన విధంగా, సమయానుకూలంగా ప్రభుత్వ ఇంటర్మీడియట్ విద్య వ్యవస్థలో మార్పులేకపోవడం, జవాబుదారీతనం లోపించడమే ఏకైక కారణంగా ఉంది. ఇక తెలంగాణలో ప్రస్తుతం ఇంటర్మీడియట్ విద్య క్రమంగా కార్పొరేట్ శక్తులు కబంధ హస్తాలు లోకి వెళ్ళిపోతుంది. వాస్తవానికి గత ఏడాదినే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటర్మీడియట్‌ను పాఠశాలలో అనుసంధానం ప్రకటించినప్పటికీ ముందస్తు సంసిద్ధత లేకపోవడం వలన 2027 జులైకి విలీనం ప్రక్రియ వాయిదా పడింది.

గత ఏడాది కాలంగా వ్యవస్థీకృత మార్పు కనుగుణంగా ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాల సిలబస్ మార్పులు, పరీక్ష విధానంలో మార్పులు చేశారు. ఇంటర్ మొదటి రెండు సంవత్సరాలు కలిపి ఒక్కో పేపర్‌కు ఏడాదికి 15+15 మొత్తం 30 మార్కులు ఇంటర్నల్ / ప్రాక్టికల్ మార్కులు ఉంటాయి. 70 మార్కులకు 12వ తరగతిలో 11, 12 తరగతుల సిలబస్ కలిపి పరీక్ష నిర్వహిస్తారు. ఇక ప్రభుత్వం పాఠశాల వ్యవస్థలో ఇంటర్ విలీనం విషయం చిన్న విషయం ఏమీ కాదు. చాలా నూతన సవాళ్లు ఎదురవుతాయి. సంస్థాగత మార్పులతోపాటు వ్యవస్థాగత మార్పులు అనివార్యం అవుతాయి. జూనియర్ కళాశాలల్లో 9,10 తరగతుల విస్తరణ, ఉన్నత పాఠశాలల్లో 11, 12 తరగతుల వ్యవస్థీకరణ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఇంటర్ విలీనం ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలసి ఉంటుంది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ మాత్రమే కనీస ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. పదవ తరగతి సర్టిఫికేట్ కేవలం పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్ర ప్రమాణంగా మాత్రమే ఉపయోగపడుతుంది. కనుక పదవ తరగతికి వాస్తవంగా బోర్డు పరీక్షలు అవసరం లేదు. కనుక బోర్డుపై ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డులను కూడా విలీనం చేసి ఒకే ఉన్నత పాఠశాల విద్యా బోర్డుగా వ్యవస్థీకరణ చేయాల్సిన అవసరం ఉంది. మిగతా నర్సరీ నుండి నాల్గవ తరగతి ప్రాథమిక విద్య, 5 నుండి 8 తరగతి వరకు మాధ్యమిక పాఠశాల విద్య, 9 నుండి 12 తరగతుల వరకు ఉన్నత పాఠశాల విద్యానిర్వాహణ బోర్డులు కూడా అవసరం అవుతాయి.

అంతేకాదు ఇంటర్మీడియట్ తరగతులు పాఠశాలలో విలీనం అవుతున్నందున ఇంటర్ తరగతుల్లో బయాలజీ, బోటనీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సివిక్స్, ఎకనామిక్స్, లేబరేటరీ విద్యా బోధించే పిజి టీచర్లు నియామకం అవసరం అవుతుంది. వీరిని ఇప్పటికే పాఠశాలలో అర్హత ఉన్న ఉపాధ్యాయులకు పదోన్నతి కల్పించి ఉపయోగించుకునే అవకాశం ఉంది. 5 వేల పైచిలుకు ఉన్నత పాఠశాలలు, 426 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నూతన మార్పులకు శ్రీకారం చుట్టబోతున్నాయి. అందుకు అవసరం అయిన చర్చలు, చర్యలు ఈ ఆరు మాసాలు కాలవ్యవధిలోనే పూర్తి చేయాల్సిన బాధ్యత తెలంగాణ విద్యాశాఖ పైనే ఉంది. తాజాగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం వలన బహుళ ప్రయోజనాలు ఉన్నాయి.

1) దేశవ్యాప్త ఏకరూప పాఠశాల విధానంలో అంతర్భాగం అవుతాము 2) విద్యాహక్కు చట్టం -2009, నూతన విద్యా విధానం -2020 సూచనలు అమలు జరుపబడతాయి. 3) తెలంగాణలో రోజురోజుకు నమోదు పడిపోతున్న పాఠశాల వ్యవస్థకు ప్రాణప్రతిష్ట జరుగుతుంది. 4) ఇంటర్మీడియట్ తరగతులు యాక్సెస్ పెరగడం వలన డ్రాఫవుట్ తగ్గుతుంది. ముఖ్యంగా బాలికల డ్రాఫవుట్ ఘననీయంగా తగ్గుతాయి. 5) భవిష్యత్తు, ఉపాధి అవకాశాలు మెరుగుదల కనుగుణమైన సిలబస్ విస్తరణకు అవకాశం ఉంది. 6)మానిటరింగ్ వ్యవస్థ బలోపేతం అవుతుంది. పాలకులు, అధికారులు ఇంటర్ విలీనం ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్ళను పరిష్కారం చేయడంలో నిరంతర శ్రద్ధ, నిధులు కేటాయింపు అత్యవసరం, అనివార్యం అవుతుంది. విలీన ప్రక్రియ తెలంగాణ విద్యా వ్యవస్థ బలోపేతంలో ఓ ముందడుగు కావాలని ఆశిద్దాం.—

📤 వార్తను షేర్ చేయండి
ఈ-పేపర్ క్లిప్ చూడండి
Share this article as e-Paper: Facebook X/Twitter WhatsApp Telegram LinkedIn Email
ట్యాగ్‌లు:అనుసంధానంఇంటర్ఇంటర్మీడియట్జూనియర్పాఠశాలబలోపేతంవిద్యవిద్యావిలీనంవ్యవస్థ
మునుపటి కథనం Cyclone Akvan | తీరం వైపు దూసుకొస్తున్న ‘అక్వాన్‌’.. మూడు రోజులపాటు భారీ వర్షాలు Cyclone Akvan | తీరం వైపు దూసుకొస్తున్న ‘అక్వాన్‌’.. మూడు రోజులపాటు భారీ వర్షాలు
తదుపరి కథనం 3 వేల జీతం వచ్చే సర్పంచ్ స్థానాల కోసం కోట్ల ఎందుకు?

Latest News

Russia Earthquake : ఒక్కసారిగా కంపించిన రష్యా.. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూకంపం
Russia Earthquake : ఒక్కసారిగా కంపించిన రష్యా.. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూకంపం
అంతర్జాతీయం
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 38 మంది విద్యార్థుల సస్పెన్షన్!
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 38 మంది విద్యార్థుల సస్పెన్షన్!
విద్య
ఆత్మహతకు యత్నించిన యువకుడిని కాపాడిన హైడ్రా
ఆత్మహతకు యత్నించిన యువకుడిని కాపాడిన హైడ్రా
పాడి
Big Financial Rules 2026 : డిసెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ వరకు రాబోయే అతిపెద్ద ఆర్థిక మార్పులివే..!
Big Financial Rules 2026 : డిసెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ వరకు రాబోయే అతిపెద్ద ఆర్థిక మార్పులివే..!
బ్యాంకింగ్ బిజినెస్

ముఖ్యాంశాలు

Russia Earthquake : ఒక్కసారిగా కంపించిన రష్యా.. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూకంపం
Russia Earthquake : ఒక్కసారిగా కంపించిన రష్యా.. రిక్టర్ స్కేల్‌పై 6.7 తీవ్రతతో భూకంపం
28-11-2026
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 38 మంది విద్యార్థుల సస్పెన్షన్!
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 38 మంది విద్యార్థుల సస్పెన్షన్!
28-11-2026
ఆత్మహతకు యత్నించిన యువకుడిని కాపాడిన హైడ్రా
ఆత్మహతకు యత్నించిన యువకుడిని కాపాడిన హైడ్రా
28-11-2026
Big Financial Rules 2026 : డిసెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ వరకు రాబోయే అతిపెద్ద ఆర్థిక మార్పులివే..!
Big Financial Rules 2026 : డిసెంబర్‌ 1 నుంచి కొత్త రూల్స్.. బ్యాంకింగ్ నుంచి ట్యాక్స్ వరకు రాబోయే అతిపెద్ద ఆర్థిక మార్పులివే..!
28-11-2026
ఓహో… ఇలా కూడా ప్రచారం చేయొచ్చా?
28-11-2026
Instagram Reels Smart TV : ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ సందడి.. ఇంటిల్లిపాదీ కలిసి చూసేయొచ్చు!
Instagram Reels Smart TV : ఇక టీవీల్లోనూ ఇన్‌స్టా రీల్స్ సందడి.. ఇంటిల్లిపాదీ కలిసి చూసేయొచ్చు!
28-11-2026

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్
  • క్రీడలు
  • వినోదం
  • ఆరోగ్యం

ఇవి కూడా నచ్చవచ్చు

ఇంటర్ విద్యార్థితో లక్నో హోటల్‌లో పట్టుబడిన లేడీ టీచర్
విద్య

ఇంటర్ విద్యార్థితో లక్నో హోటల్‌లో పట్టుబడిన లేడీ టీచర్

27-11-2026
KTR | రేవంత్ రెడ్డి , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డ‌ల కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు
విద్యరాజకీయాలుతెలంగాణ

KTR | రేవంత్ రెడ్డి , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బిడ్డ‌ల కోసం ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు

22-11-2026
ఆర్‌ఎంపీ వైద్యం వికటించి విద్యార్థిని మృతి
విద్యఆరోగ్యంరాజకీయాలు

ఆర్‌ఎంపీ వైద్యం వికటించి విద్యార్థిని మృతి

25-11-2026
AP SSC Exams 2027 : టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష ఫీజుపై కీలక అప్‌డేట్.. ఈ తేదీలు మిస్ కావొద్దు..!
విద్యపరీక్షలు

AP SSC Exams 2027 : టెన్త్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పరీక్ష ఫీజుపై కీలక అప్‌డేట్.. ఈ తేదీలు మిస్ కావొద్దు..!

16-11-2026
Navodayam

Navodayam: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, అంతర్జాతీయం, ప్రపంచం, రాజకీయాలు విభాగాల తాజా తెలుగు వార్తలు, రోజంతా అప్‌డేట్లతో.

✉ info@navodayam.in

విభాగాలు

  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • ప్రపంచం
  • రాజకీయాలు
  • క్రైమ్
  • బిజినెస్
  • టెక్నాలజీ
  • ఆటోమొబైల్

త్వరిత లింకులు

  • మా గురించి
  • మమ్మల్ని సంప్రదించండి
  • సంపాదకీయ విధానం
  • వాస్తవ పరిశీలన విధానం
  • సవరణలు & వివరణల విధానం
  • మాతో ప్రకటన ఇవ్వండి
  • వార్తా సమాచారం పంపండి
  • సైట్ మ్యాప్

చట్టపరమైన

  • గోప్యతా విధానం
  • సేవా నిబంధనలు
  • నిరాకరణ ప్రకటన
  • కుకీ విధానం
  • కాపీరైట్ విధానం
  • ఫిర్యాదుల పరిష్కార విధానం
  • DMCA & తొలగింపు విధానం
  • అందుబాటు ప్రకటన

© 2026 Navodayam · navodayam.in · అన్ని హక్కులూ ప్రత్యేకించబడ్డాయి.

రూపకల్పన & అభివృద్ధి: OneClick Solutions

We value your privacy

We use cookies to make this site work and, only if you agree, to remember your choices, count visits and show relevant ads. You can change your mind at any time.

Sign in to your account

వినియోగదారు పేరు లేదా ఇమెయిల్
పాస్‌వర్డ్

పాస్‌వర్డ్ మర్చిపోయారా?